Telugu Lyrics
ఓయే పిల్లా నువ్వే నా ప్రాణం
నీ ప్రేమకే నే చేసిన యాగం
ఆశల్లోన అడవిలోన
తిరిగొచ్చే నీకై వేచియున్నా
ఒక్క క్షణం ఒక యుగంలా
గడిచిపోని ఈ నిరీక్షణ
నీకోసమే నా మౌనం
నీకోసమే నా గమనం
ఓయే పిల్లా నువ్వే నా ప్రాణం
నీ ప్రేమకే నే చేసిన యాగం
నీ ప్రేమకే నే చేసిన యాగం
ఆశల్లోన అడవిలోన
తిరిగొచ్చే నీకై వేచియున్నా
ఒక్క క్షణం ఒక యుగంలా
గడిచిపోని ఈ నిరీక్షణ
నీకోసమే నా మౌనం
నీకోసమే నా గమనం
ఓయే పిల్లా నువ్వే నా ప్రాణం
నీ ప్రేమకే నే చేసిన యాగం
English Lyrics / Transliteration
Oye pilla nuvve naa praanam
Nee premake ne chesina yaagam
Aashallona adavilona
Thirigocche neekai vechiyunna
Okka kshanam oka yugamla
Gadicchipoani ee nireekshana
Neekosame naa mounam
Neekosame naa gamanam
Oye pilla nuvve naa praanam
Nee premake ne chesina yaagam
Nee premake ne chesina yaagam
Aashallona adavilona
Thirigocche neekai vechiyunna
Okka kshanam oka yugamla
Gadicchipoani ee nireekshana
Neekosame naa mounam
Neekosame naa gamanam
Oye pilla nuvve naa praanam
Nee premake ne chesina yaagam