Telugu Lyrics
పగలైనా రేయి అయినా కలసినా విడిపోయినా
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
బాలైనా ముసలైనా తొలిచూపు ప్రేమిస్తే
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
కౌమారపు తోటలోన తొలి వసంతపు రాగాల
ప్రేమంటే తెలియని వయసులో విరిసే చిన్ని పువ్వులు
పసిడి వన్నెల కలలను మోసుకొని
సరిగమల పాటల పాడుతు సాగే
పండుటాకుల ఒడిలోన పాదం మోపక
చెట్టుకొమ్మల ఊగుతూనే చిలిపిగా అడిగె
ఏదేదో ఏవేవో కోరికల
మనసంతా నింపె ప్రేమల
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
పగలైనా రేయి అయినా కలసినా విడిపోయినా
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
పెళ్ళైన పుణ్యదంపతుల కౌగిళ్ళలో
మరువలేని మధురానుభూతులు
చల్లని మలయమారుతాల సయ్యాట
సరసాల సారేమిటని అడిగితే
అదురు రసాల సాయమన్న
కౌగిలింతల మాయ అన్న
అంతరంగపు తీయని దాహం అన్న
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
పగలైనా రేయి అయినా కలసినా విడిపోయినా
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
నరనరాన ప్రవహించేది కామమే
ప్రతి గుండె లయించేది ప్రేమలే
పుట్టిన ప్రతి మనిషికీ తానెంతో
కావాలని పించేది ప్రేమలే
సరిహద్దులన్నీ దాటి
లోకమంతా ఆవరించి
సృష్టి మొత్తము ఏకమై సాగె
రెండు మనసుల కలయిక
రతిసుఖముల కలిపిస్తే
అంతులేని ఆనందపు లోకం అన్న
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
పగలైనా రేయి అయినా కలసినా విడిపోయినా
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
బాలైనా ముసలైనా తొలిచూపు ప్రేమిస్తే
పా పా ఎదిరిపా పాపా ఎదిరిపా
English Lyrics / Transliteration
Pagalaina rayi ayina kalasina vidipoyina
Pa pa ediripa papa ediripa
Baalaina musalaina toluchupu premiste
Pa pa ediripa papa ediripa
Kaumarapu thotalona tholi vasantapu ragala
Premante teliyani vayusulo virise chinni puvvulu
Pasidi vannela kalalanu mosukoni
Saregamala patala padutu sage
Pandutakula odilona padam mopaka
Chettukomala ugutune chilipiga adige
Ededo evedo korikala
Manasantha nimpe premala
Pa pa ediripa papa ediripa
Pagalaina rayi ayina kalasina vidipoyina
Pa pa ediripa papa ediripa
Pellaina punyadanpatula kaugiillalo
Maruvaleni madhuranubhutulu
Challani malayamarutala sayyata
Sarasala saremitani adigite
Aduru rasala sayamanna
Kaugiilintala maya anna
Antarangapu tiyani daham anna
Pa pa ediripa papa ediripa
Pagalaina rayi ayina kalasina vidipoyina
Pa pa ediripa papa ediripa
Naranaara prahinchedi kamame
Prathi gunde layinchedi premale
Puttina prathi manishiki taanentho
Kaavalani pinchedi premale
Sarihaddulanni daati
Lokamanta aavarinchi
Srushti mottamu ekamai saage
Rendu manasula kalayika
Rathisukhamula kalipiste
Antuleni aanandapu lokam anna
Pa pa ediripa papa ediripa
Pagalaina rayi ayina kalasina vidipoyina
Pa pa ediripa papa ediripa
Baalaina musalaina toluchupu premiste
Pa pa ediripa papa ediripa