Telugu Lyrics
పడ పడ తెన్
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
అందాల లాలనలెన్నో
అందాల లాలనలెన్నో
హాయిగా ఊయలలూగే
హాయిగా ఊయలలూగే
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
ఆకుల చాటున ఆకుల చాటున
ఆకుల చాటున ఆకుల చాటున
దాగుడుమూతలు దాగే ప్రాణాలు
దాగుడుమూతలు దాగే ప్రాణాలు
చిటుకు చిటుకున చిటుకు చిటుకున
చిరుగీతములనే పాడే ప్రాణాలు
సందడి చేయుచు సందడి చేయుచు
సందడి చేయుచు సందడి చేయుచు
మురిపెంపులు ఒలికే ప్రాణాలు
పడ పడ తెన్
పడ పడ తెన్
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
తెల్లని రెక్కలతో తెల్లని రెక్కలతో
తెల్లని రెక్కలతో తెల్లని రెక్కలతో
గాలిపటముగ ఎగిరే ప్రాణాలు
గాలిపటముగ ఎగిరే ప్రాణాలు
చిరుగాలి తాకిడి చిరుగాలి తాకిడి
చిరుగాలి తాకిడి చిరుగాలి తాకిడి
మధుర గానముల పాడే ప్రాణాలు
అలసి సొలసి అలసి సొలసి
అలసి సొలసి అలసి సొలసి
పొన్నారి పందిరి చేరే ప్రాణాలు
పడ పడ తెన్
పడ పడ తెన్
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
అందాల లాలనలెన్నో
అందాల లాలనలెన్నో
హాయిగా ఊయలలూగే
హాయిగా ఊయలలూగే
చిట్టిపొట్టిగ చిట్టిపొట్టిగ
కొమ్మకొమ్మన కుమ్మరింపులు
English Lyrics / Transliteration
Pada pada then
Chittipottiga chittipottiga
Chittipottiga chittipottiga
Kommokommana kummarimpulu
Kommokommana kummarimpulu
Andala lalanalenno
Andala lalanalenno
Haayigaa uyyalalugge
Haayigaa uyyalalugge
Chittipottiga chittipottiga
Kommokommana kummarimpulu
Aakula chaatuna aakula chaatuna
Aakula chaatuna aakula chaatuna
Daagudumoothalu daage praanaalu
Daagudumoothalu daage praanaalu
Chituku chitukuna chituku chitukuna
Chiru geethamulane paade praanaalu
Sandadi cheyuchu sandadi cheyuchu
Sandadi cheyuchu sandadi cheyuchu
Muripempulu olike praanaalu
Pada pada then
Pada pada then
Chittipottiga chittipottiga
Chittipottiga chittipottiga
Kommokommana kummarimpulu
Kommokommana kummarimpulu
Thellani rekkalatho thellani rekkalatho
Thellani rekkalatho thellani rekkalatho
Gaalipatamuga egire praanaalu
Gaalipatamuga egire praanaalu
Chirugaali thaakidi chirugaali thaakidi
Chirugaali thaakidi chirugaali thaakidi
Madhura gaanamula paade praanaalu
Alasi solasi alasi solasi
Alasi solasi alasi solasi
Ponnaari pandiri chere praanaalu
Pada pada then
Pada pada then
Chittipottiga chittipottiga
Chittipottiga chittipottiga
Kommokommana kummarimpulu
Kommokommana kummarimpulu
Andala lalanalenno
Andala lalanalenno
Haayigaa uyyalalugge
Haayigaa uyyalalugge
Chittipottiga chittipottiga
Kommokommana kummarimpulu