Telugu Lyrics
ఆనంద లహరి
పడర పలికించర
ఆనంద లహరి
పడర పలికించర
ఆనంద లహరి
నాలోన నీవో
నీలోన నేనో
అందరము ఒకటని
చెప్పెదర
పడర పలికించర
ఆనంద లహరి
పడర పలికించర
ఆనంద లహరి
శిరిడీపురమున
వచ్చిన సాయి
గురువే నీవని
అందరమున
గుడికట్టెదర
పడర పలికించర
ఆనంద లహరి
పడర పలికించర
ఆనంద లహరి
పాపము పుణ్యము
బంధము మోక్షము
బ్రందెన్నడూ లేదని
చెప్పెవర
పడర పలికించర
ఆనంద లహరి
పడర పలికించర
ఆనంద లహరి
English Lyrics / Transliteration
Ananda Lahari
Padara Palikinchara
Ananda Lahari
Padara Palikinchara
Ananda Lahari
Naalona Neevo
Neelona Neno
Andaramu Okadani
Cheppedara
Padara Palikinchara
Ananda Lahari
Padara Palikinchara
Ananda Lahari
Shirdipuramuna
Vachina Sai
Guruve Neevani
Andaramuna
Gudikattedara
Padara Palikinchara
Ananda Lahari
Padara Palikinchara
Ananda Lahari
Papamu Punyamu
Bandhamu Mokshamu
Brandennadoo Ledani
Cheppavara
Padara Palikinchara
Ananda Lahari
Padara Palikinchara
Ananda Lahari