Telugu Lyrics
ఆడి పాడె జీవితము పాట
శ్రుతి లయల సంగమమున
హృదయ వీణ నాట్యమాడ
పాడు జీవితము పాట
ఆడి పాడె జీవితము పాట
వలపు వలపు వలపు
వయసు వయసు వయసు
కలిసి కలసి కలసి
నలిగి నలిగి నలిగి
ఏదో ఏదో చేయును
కనులు కనులు తేలును
ఆనంద గీతికల
ఆలోల లీలల
పాడు జీవితము పాట
ఆడి పాడె జీవితము పాట
కలత కలత కలత
జ్వాల జ్వాల జ్వాల
హృదయ హృదయ హృదయ
లోన లోన లోన
దాగి దాగి దాగి
ఒంటరిగ రగిలి
పాడుకొనె ప్రేమ గీతి
పంచుకొనె ఏకాంత
పాడు జీవితము పాట
ఆడి పాడె జీవితము పాట
శ్రుతి లయల సంగమమున
హృదయ వీణ నాట్యమాడ
పాడు జీవితము పాట
ఆడి పాడె జీవితము పాట
English Lyrics / Transliteration
Aadi paade jeevitamu paata
Shruti layala sangamanuna
Hrudaya veena natyamaada
Paadu jeevitamu paata
Aadi paade jeevitamu paata
Valapu valapu valapu
Vayasu vayasu vayasu
Kalisi kalisi kalisi
Naligi naligi naligi
Edo edo cheyunu
Kanulu kanulu telunu
Ananda geetikala
Aalola leelala
Paadu jeevitamu paata
Aadi paade jeevitamu paata
Kalatha kalatha kalatha
Jwala jwala jwala
Hrudaya hrudaya hrudaya
Lona lona lona
Daagi daagi daagi
Ontariga ragili
Paadukone prema geeti
Panchukone ekanta
Paadu jeevitamu paata
Aadi paade jeevitamu paata
Shruti layala sangamanuna
Hrudaya veena natyamaada
Paadu jeevitamu paata
Aadi paade jeevitamu paata