Telugu Lyrics
నీ నామమే పాడు కొందును
అమ్మ వాత్సల్యము వర్ణించుట
ఎవరి తరమమ్మా
నీ ఘనత తెలుపుట ఎవరి తరమమ్మా
పాడు కొందును పాడు కొందును
నీ నామమే పాడు కొందును
అమ్మ వాత్సల్యము వర్ణించుట
ఎవరి తరమమ్మా
నీ ఘనత తెలుపుట ఎవరి తరమమ్మా
కరుణామయీ కరుణామయీ
కష్టములనెల్ల తీర్చు కరుణామయీ
అంబికాంబికా శ్రీవాసవి
అంజలి ఘటించి మొక్కితిని
పాడు కొందును పాడు కొందును
నీ నామమే పాడు కొందును
అమ్మ వాత్సల్యము వర్ణించుట
ఎవరి తరమమ్మా
నీ ఘనత తెలుపుట ఎవరి తరమమ్మా
దిక్కు తోచినపుడు నీ దయ చాలు
అనాధలకు నీవే ఆధారము
ప్రాణము పోసిన తల్లివి నీవే
జన్మ జన్మలకూ దిక్కు నీవే
పాడు కొందును పాడు కొందును
నీ నామమే పాడు కొందును
అమ్మ వాత్సల్యము వర్ణించుట
ఎవరి తరమమ్మా
నీ ఘనత తెలుపుట ఎవరి తరమమ్మా
నిన్ను నమ్మిన వారికి అండ నీవే
లోక పాలన చేయు దేవత నీవే
కన్నతల్లికంటే మిన్న నీవే
కనులార చూసెద మాతా నీవే
English Lyrics / Transliteration
Nee naamame paadu kondunu
Amma vaatsalyamu varninchuta
Evari taramamma
Nee ghanatha teluputa evari taramamma
Padu kondunu padu kondunu
Nee naamame paadu kondunu
Amma vaatsalyamu varninchuta
Evari taramamma
Nee ghanatha teluputa evari taramamma
Karunamayi karunamayi
Kashtamulanella theerchu karunamayi
Ambikambika Srivasavi
Anjali ghatinchi mokkithini
Padu kondunu padu kondunu
Nee naamame paadu kondunu
Amma vaatsalyamu varninchuta
Evari taramamma
Nee ghanatha teluputa evari taramamma
Dikku tochinappudu nee daya chaalu
Anaadhalaku neeve aadhaarumu
Praanamu posina thallivi neeve
Janma janmalaku dikku neeve
Padu kondunu padu kondunu
Nee naamame paadu kondunu
Amma vaatsalyamu varninchuta
Evari taramamma
Nee ghanatha teluputa evari taramamma
Ninnu namminavaariki anda neeve
Loka paalana cheyu devatha neeve
Kannathallikante minna neeve
Kanulaara chuseda maatha neeve