Telugu Lyrics
భక్తకోటిని ఆదుకునేవు
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
పాలకడలిపై శయనించేవు
భక్తకోటిని ఆదుకునేవు
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
అంబాజీ యోగి వరుడా
వెంకటరమణుడవు నీవే
అంబాజీ యోగి వరుడా
వెంకటరమణుడవు నీవే
నీ లీలలు వింతలు
అర్థము కానివి
నీ లీలలు వింతలు
అర్థము కానివి
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
గురువాయురపు గోవిందా
గురువాయురపు గోవిందా
నీవు నా గురువాయురపు
గోవిందుడవు
నీవు నా గురువాయురపు
గోవిందుడవు
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
పాలకడలిపై శయనించేవు
భక్తకోటిని ఆదుకునేవు
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
English Lyrics / Transliteration
Bhaktakotini aadukunēvu
Shri Sainatha
Shri Sainatha
Paalakadalipai shayninchevu
Bhaktakotini aadukunēvu
Shri Sainatha
Shri Sainatha
Ambaji yogi varuḍa
Venkaṭaramaṇuḍavu neeve
Ambaji yogi varuḍa
Venkaṭaramaṇuḍavu neeve
Nee leelalu vinthalū
Ardhamu kānivi
Nee leelalu vinthalū
Ardhamu kānivi
Shri Sainatha
Shri Sainatha
Guruvāyurapu Govindā
Guruvāyurapu Govindā
Neevu nā Guruvāyurapu
Govinduḍavu
Neevu nā Guruvāyurapu
Govinduḍavu
Shri Sainatha
Shri Sainatha
Paalakadalipai shayninchevu
Bhaktakotini aadukunēvu
Shri Sainatha
Shri Sainatha