Telugu Lyrics
పగలూ రేయి పారే సెలయేళ్లు
పచ్చిక బయళ్ళలో పైరగాలి
పరువానికే తెచ్చెను ఒక కళ
నడిచే కొండకు నడుము వయ్యారాలు
నిలుచు కొండకు నున్నటి సొగసులు
నీళ్ళు లేని వాగుల్లో పడమటిగాలు
నవ్వెను సొగసరి నాభిలో
పాలకొండలోన పాలధారలు
పగలూ రేయి పారే సెలయేళ్లు
ఒకటే మనసు అది మాయల రంగే
మరగే గుండె అది నాట్యాల రంగే
వెతికే కన్నులు నీ కొరకు
విరిసే పెదవులు నా కొరకు
అది నా కొరకు
అందమైన నీ నడక
అలికిడి చేసే నీ నడుమ
అందాలన్నీ ఇక్కడే
అంతా నీదే
మదిలో మెదిలేటి మల్లెపూవు
నడిచే తడిసిన తారపూవు
తలపులో మెరిసేటి వెన్నెల
తనువున తొలికిన తేనె పిల్ల
అది నా పిల్ల
మంచు కురిసే నీ ఒడిలో
మల్లె పూసే నీ నడుమ
మత్తులే ఇంకడె
అంతా నీదే
పాలకొండలోన పాలధారలు
పగలూ రేయి పారే సెలయేళ్లు
పచ్చిక బయళ్ళలో పైరగాలి
పరువానికే తెచ్చెను ఒక కళ
నడిచే కొండకు నడుము వయ్యారాలు
నిలుచు కొండకు నున్నటి సొగసులు
నీళ్ళు లేని వాగుల్లో పడమటిగాలు
నవ్వెను సొగసరి నాభిలో
పాలకొండలోన పాలధారలు
పగలూ రేయి పారే సెలయేళ్లు
English Lyrics / Transliteration
Pagaloo reyi paare selayellu
Pachchika bayallalo pairagaali
Paruvaanike techchenu oka kala
Nadiche kondaku nadumu vayyaaralu
Niluchu kondaku nunnati sogasulu
Neellu leni vaagullo padametigaalu
Navvenu sogasari naabhilo
Palakondalona paladhaaralu
Pagaloo reyi paare selayellu
Okate manasu adi maayala range
Marage gunde adi naatyaala range
Vetikake kannulu nee koraku
Virise pedavulu naa koraku
Adi naa koraku
Andamaina nee nadaka
Alikidi chese nee naduma
Anda lanni ikkade
Antaa neede
Madilo medilet malli poovu
Nadiche tatisina taarapoovu
Talapulo meriseti vennela
Tanuvuna tolikina tene pilla
Adi naa pilla
Manchu kurise nee odilo
Malle poose nee naduma
Mattule inkade
Antaa neede
Palakondalona paladhaaralu
Pagaloo reyi paare selayellu
Pachchika bayallalo pairagaali
Paruvaanike techchenu oka kala
Nadiche kondaku nadumu vayyaaralu
Niluchu kondaku nunnati sogasulu
Neellu leni vaagullo padametigaalu
Navvenu sogasari naabhilo
Palakondalona paladhaaralu
Pagaloo reyi paare selayellu