Telugu Lyrics
పలియావే హోయ్
పలియావే హోయ్
పలియావే హోయ్
ఇది మాయా లోకం
ఒక కథ కధనం
అడుగు అడుగునా
ప్రతీ అంగన
ఒక నూతన విన్యాసం
పలియావే హోయ్
ఆశల ఆకాశం
గమ్యం గగనం
కలను చేరుకో
ప్రతి మలుపులో
విజయం నీదే గమనం
పలియావే హోయ్
ఉన్న చోట నుంచే
ఎగిరి పోయేలా
మనసులో ఎదో
ఒక అలజడి రేపి
పలియావే హోయ్
శౌర్యం వీరత్వం
లోకానికే వెలుతురు
నీలో ఆనందాల
పున్నమి వెలుగులా
పలియావే హోయ్
ఆకాశం నీదే
పలియావే హోయ్
హాయిగా ఎగిరిపో
పలియావే హోయ్
ఇది మాయా లోకం
ఒక కథ కధనం
అడుగు అడుగునా
ప్రతీ అంగన
ఒక నూతన విన్యాసం
పలియావే హోయ్
English Lyrics / Transliteration
Paaliyyave Hoy
Paaliyyave Hoy
Paaliyyave Hoy
Idi maaya lokam
Oka katha kadhanam
Adugu aduguna
Prathi angana
Oka noothana vinyasam
Paaliyyave Hoy
Aashala aakaasham
Gamyam gaganam
Kalalanu cheruko
Prathi malupulo
Vijayam neede gamanam
Paaliyyave Hoy
Unna chota nunche
Egiri poyelaa
Manasulo edo
Oka alajadi repi
Paaliyyave Hoy
Shauryam veerathvam
Lokaanike veluthuru
Neelo aanandaala
Punnami velugulaa
Paaliyyave Hoy
Aakaasham neede
Paaliyyave Hoy
Haayigaa egiripo
Paaliyyave Hoy
Idi maaya lokam
Oka katha kadhanam
Adugu aduguna
Prathi angana
Oka noothana vinyasam
Paaliyyave Hoy