Telugu Lyrics
లోకములోనే లేదు ఈ శాపము
ఏమైనా గాని నీ కర్మ ఫలము
అనుభవించక తప్పదు నీకింక
దూరమెంత దూరమైనా
దారులు మూసుకున్నా
దేవుని ముందున్నది దాచలేనిది
మంచి చెడుల భేదము
నిన్నే అడిగే క్షణము
తప్పించుకోలేవు నీ కర్మ ఫలము
పరుల సొమ్ము కన్నవంటే
పొరపాటున నవ్వినంటే
పరులు కష్టపడగా చూసి
సంతోషించినా వింటే
అనుకున్నదొకటి అయిందొకటి
జరిగితే నీ కర్మఫలమే
కనిపించని కన్నులచే
కడుపిండినా నీ కర్మఫలమే
పడిలేచే కెరటమల్లే
పుడమిలో తిరిగినా
ఒక్క జన్మలో నేరాలన్ని
తీయలేవు సుమా
పాపము పాపము నీవు చేసిన పాపము
లోకములోనే లేదు ఈ శాపము
ఏమైనా గాని నీ కర్మ ఫలము
అనుభవించక తప్పదు నీకింక
దూరమెంత దూరమైనా
దారులు మూసుకున్నా
దేవుని ముందున్నది దాచలేనిది
మంచి చెడుల భేదము
నిన్నే అడిగే క్షణము
తప్పించుకోలేవు నీ కర్మ ఫలము
అనురాగమున్న దేవుడు
అధికారమున్న దేవుడు
సృష్టి మొత్తము తన చేతిలో
ఉంచినాడు దేవుడు
ఏ పాపము చేసినా
ఏ పుణ్యము చేసినా
అతని కన్ను తప్పించుకోలేవు
అతనైతే శిక్షించును
అతనైతే క్షమించును
నీ కర్మానుసారముగా
నిర్ణయం తీసుకోను
తప్పించుకోలేవు నీ కర్మ ఫలము
English Lyrics / Transliteration
Lokamulone ledu ee shaapamu
Emainaa gaani nee karma phalamu
Anubhavinchaka thappadu neekinka
Dhooramentha dhooramainaa
Daarulu moosukunnaa
Devuni mundunnadi daachaleni di
Manchi chedula bhedamu
Ninne adige kshanamu
Thappinchukolevu nee karma phalamu
Parula sommu kannavantenti
Porapaatuna navvinanenti
Parulu kashtapadagaa choosi
Santoshamochinaa vintaanenti
Anukunnadhokati ayindhokati
Jarigithe nee karma phalame
Kanipinchani kannulache
Kadupindinaa nee karma phalame
Padileche keratamalle
Pudamilo thiriginaa
Okka janmamlo neraalanni
Theeyalevu sumaa
Paapamu paapamu neevu chesina paapamu
Lokamulone ledu ee shaapamu
Emainaa gaani nee karma phalamu
Anubhavinchaka thappadu neekinka
Dhooramentha dhooramainaa
Daarulu moosukunnaa
Devuni mundunnadi daachaleni di
Manchi chedula bhedamu
Ninne adige kshanamu
Thappinchukolevu nee karma phalamu
Anuraagamunna devudu
Adhikaaramunna devudu
Srushti mottamu thana chethilo
Unchinaadu devudu
Ye paapamu chesinaa
Ye punyamu chesinaa
Athanini kannu thappinchukolevu
Athanaithe shikshinchunu
Athanaithe kshaminchunu
Nee karmaanusaaramugaa
Nirnayam theesukonu
Thappinchukolevu nee karma phalamu