Telugu Lyrics
పార్వతీ పరమేశ్వరుల
కల్యాణ మహోత్సవముల
పారాయణ
శ్రీ గణనాథుడు
జయ గణనాథుడు
శుభకరుడు
నవరత్న ఖచిత
సింహాసనమున
శివ పార్వతులు
వరాలిచ్చెదరు
కల్యాణ మహోత్సవముల
పారాయణ
శ్రీ గణనాథుడు
జయ గణనాథుడు
శుభకరుడు
నవరత్న ఖచిత
సింహాసనమున
శివ పార్వతులు
వరాలిచ్చెదరు
English Lyrics / Transliteration
Parvati Parmeshwarula
Kalyana Mahotsavamula
Parayanam
Sri Gananaathudu
Jaya Gananaathudu
Shubhakharudu
Navaratna Khachita
Simhasanamuna
Shiva Parvatulu
Varalicchedaru
Kalyana Mahotsavamula
Parayanam
Sri Gananaathudu
Jaya Gananaathudu
Shubhakharudu
Navaratna Khachita
Simhasanamuna
Shiva Parvatulu
Varalicchedaru