Telugu Lyrics
స్వేచ్ఛగా సాగే కెరటం నేనే
సంద్రమంత నా సొంతం చేసుకో
అలలై మారిన నా కలలు నీవే
హేయ్, నయనాలన్నీ నిన్ను వెతికే
అందానికి నేనే అద్దం నేనే
చేయి చేయి కలుపుకోవే
లోకాలేలికెళదాం
పరువాల నావలో
ప్రేమ లీల లోకానికే
మన ప్రయాణం
మెరుపు తీగలా సాగెనే
పాలపుంత దాటించి
నక్షత్రాల తోడయ్యే
ఆకాశం అంచుని
ఆనందాల పువ్వయ్యే
నీకోసమే నేనయ్యే
నీలోనే నేనయ్యే
నీతో నడిచే అడుగుల్లో
నా జన్మ ఫలమాయె
ఈ లోకాలే కాదంటూ
అంతులేని లోకాలే
నాకు చూపిన నా సొంతం
ఎవరిచ్చె నీ రూపం
హేయ్, నయనాలన్నీ నిన్ను వెతికే
అందానికి నేనే అద్దం నేనే
చేయి చేయి కలుపుకోవే
లోకాలేలికెళదాం
కన్నె కొమ్మ వీచేటి
కమ్మని గానం నువ్వే
కమ్మదనం నింపేటి
నదిలా నువ్వే
పసిడి కుంతాల సుడిగే
పవనం నువ్వే
పరవశం కలిగించే
వరమూ నువ్వే
నీకోసమే నేనయ్యే
నీలోనే నేనయ్యే
నీతో నడిచే అడుగుల్లో
నా జన్మ ఫలమాయె
ఈ లోకాలే కాదంటూ
అంతులేని లోకాలే
నాకు చూపిన నా సొంతం
ఎవరిచ్చె నీ రూపం
హేయ్, నయనాలన్నీ నిన్ను వెతికే
అందానికి నేనే అద్దం నేనే
చేయి చేయి కలుపుకోవే
లోకాలేలికెళదాం
English Lyrics / Transliteration
Svecchaga saage keratam nene
Sandramanta naa sontam chesuko
Alalai maarina naa kalalu neeve
Hey, nayanalanni ninnu vetike
Andaniki nene addam nene
Cheyi cheyi kalupukove
Lokaalelekedam
Paruvaala naavalo
Prema leela lokaanike
Mana prayaanam
Merupu teegala saagene
Paalapuntha daatinchi
Nakshatraala todaiye
Aakaasham anchuni
Aanandaala puvvaiye
Neekosame nenaiye
Nilonene nenaiye
Neetho nadiche adugullo
Naa janma phalamaaye
Ee lokaale kaadantu
Antuleni lokaale
Naaku choopina naa sontam
Evariche nee roopam
Hey, nayanalanni ninnu vetike
Andaniki nene addam nene
Cheyi cheyi kalupukove
Lokaalelekedam
Kanne komma vecheti
Kammani gaanam nuvve
Kammadanam nimpeti
Nadila nuvve
Pasidi kunthaala sudi ge
Pavaanam nuvve
Paravasham kaliginche
Varamo nuvve
Neekosame nenaiye
Nilonene nenaiye
Neetho nadiche adugullo
Naa janma phalamaaye
Ee lokaale kaadantu
Antuleni lokaale
Naaku choopina naa sontam
Evariche nee roopam
Hey, nayanalanni ninnu vetike
Andaniki nene addam nene
Cheyi cheyi kalupukove
Lokaalelekedam