Telugu Lyrics
పావనమగు శ్రీ సత్యదేవ
పావనమగు పావనమగు
పావనమగు శ్రీ సత్యదేవ
ఓంకార రూపం నీవే
సర్వలోక నాథుడవు నీవే
వేదాల సారం నీవే
త్రిమూర్తుల స్వరూపం నీవే
పావనమగు పావనమగు
పావనమగు శ్రీ సత్యదేవ
ఆదిశేషుల పైన శయనించేవు
భక్త రక్షక కరుణామయా
అంభోధి మధనంలో అమృతమును పంచేవు
అష్టలక్ష్మి వల్లభా శ్రీనివాసా
పావనమగు పావనమగు
పావనమగు శ్రీ సత్యదేవ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
జగన్నాథా జగన్నాథా
జగన్నాథా శ్రీ సత్యదేవ
పావనమగు పావనమగు
పావనమగు శ్రీ సత్యదేవ
ఓంకార రూపం నీవే
సర్వలోక నాథుడవు నీవే
వేదాల సారం నీవే
త్రిమూర్తుల స్వరూపం నీవే
పావనమగు పావనమగు
పావనమగు శ్రీ సత్యదేవ
English Lyrics / Transliteration
Paavanamagu Sri Satyadeva
Paavanamagu paavanamagu
Paavanamagu Sri Satyadeva
Omkaara roopam neeve
Sarva loka naathudavu neeve
Vedaala saaram neeve
Trimurthula svaroopam neeve
Paavanamagu paavanamagu
Paavanamagu Sri Satyadeva
Adisheshula paina shayalinchevu
Bhaktha rakshaka karunaamaya
Ambodhi madhananlo amruthamunu panchevu
Ashtalakshmi vallabha Srinivaasa
Paavanamagu paavanamagu
Paavanamagu Sri Satyadeva
Narayana Narayana
Sriman Narayana
Narayana Narayana
Sriman Narayana
Jagannatha Jagannatha
Jagannatha Sri Satyadeva
Paavanamagu paavanamagu
Paavanamagu Sri Satyadeva
Omkaara roopam neeve
Sarva loka naathudavu neeve
Vedaala saaram neeve
Trimurthula svaroopam neeve
Paavanamagu paavanamagu
Paavanamagu Sri Satyadeva