Telugu Lyrics
మమ్ము ఆవరించి – మమ్ము నింపి
నీ సన్నిధిలో – నిలబెట్టు దేవా
పవిత్రాత్మ దేవా – పరిశుద్ధాత్మ దేవా
నలుదిక్కుల నుండి – నిన్ను స్తుతించునట్లు
సకల ఆత్మలతో – నిన్ను కొలుచునట్లు
నీ శక్తిని మాలో – నింపుము దేవా
నీ ప్రేమను మాలో – పంచుము దేవా
నీ వాక్యము చేత – మమ్ము నడిపించు
నీ ఆత్మ వరములతో – మమ్ము బలపరచు
నీ నామములో – మమ్ము నిలబెట్టు
నీ మహిమ కొరకు – మమ్ము వాడుకో
పవిత్రాత్మ దేవా – పరిశుద్ధాత్మ దేవా
మమ్ము ఆవరించి – మమ్ము నింపి
నీ సన్నిధిలో – నిలబెట్టు దేవా
పవిత్రాత్మ దేవా – పరిశుద్ధాత్మ దేవా
English Lyrics / Transliteration
Mammu aavarimchi – Mammu nimpi
Nee sannidhilO – nilabet’tu Deva
Paavanathma Deva – Parisuddhaathma Deva
Naludikkula nunDi – Ninnu stuthinchu natlu
Sakala aathmalathO – Ninnu koluchu natlu
Nee shakthini maalo – Nimpumu Deva
Nee premanu maalo – Panchumu Deva
Nee vaakyhamu chetha – Mammu nadipinchu
Nee aathma varamulatO – Mammu balaparachu
Nee naamamulO – Mammu nilabet’tu
Nee mahima koraku – Mammu vaadukO
Paavanathma Deva – Parisuddhaathma Deva
Mammu aavarimchi – Mammu nimpi
Nee sannidhilO – nilabet’tu Deva
Paavanathma Deva – Parisuddhaathma Deva