Telugu Lyrics
పచ్చగా ఉన్నావులే
బచ్చల కొండల దేవుడా
బండయ్యి ఉన్నావులే
అటు పోయే దారేంటో
ఇటు పోయే దారేంటో
ఎవ్వరు చెప్పేది
అమ్మో నీవే చెప్పేది
పచ్చ పచ్చని చెట్టుర
పచ్చగా ఉన్నావులే
బచ్చల కొండల దేవుడా
బండయ్యి ఉన్నావులే
ఎడమవైపున బండగుట్ట
కుడివైపున ఏటిగట్టు
నడుమ నీవు ఉన్నావు
నడక సాగించుమన్నావు
ఎడమవైపున బండగుట్ట
కుడివైపున ఏటిగట్టు
నడుమ నీవు ఉన్నావు
నడక సాగించుమన్నావు
ఏరు పారుతోంది
ఏటి గట్టున నీకు
ఎడమ వైపున బండ
ఎత్తుగా ఉందిలే
పచ్చ పచ్చని చెట్టుర
పచ్చగా ఉన్నావులే
బచ్చల కొండల దేవుడా
బండయ్యి ఉన్నావులే
గొడుగు లేకున్నా
ఎండనొంపవులే
ఆకలి వేసినా
అన్నము కోరవులే
ఎండనొంపవులే
అన్నము కోరవులే
పచ్చ పచ్చని చెట్టుర
పచ్చగా ఉన్నావులే
బచ్చల కొండల దేవుడా
బండయ్యి ఉన్నావులే
అమ్మ నాన్నలున్నా
అంట్లు తోముకున్న
ఇంటిని విడిచిపెట్టి
ఇక్కడికే వచ్చాములే
అమ్మ నాన్నలున్నా
అంట్లు తోముకున్న
ఇంటిని విడిచిపెట్టి
ఇక్కడికే వచ్చాములే
నీ నీడలోనే
పొద్దు వాలనీ
జీవితాన
వెలుగు నింపనీ
పచ్చ పచ్చని చెట్టుర
పచ్చగా ఉన్నావులే
బచ్చల కొండల దేవుడా
బండయ్యి ఉన్నావులే
English Lyrics / Transliteration
Pachhaga unnavule
Bachhala kondala devuda
Bandayyi unnavule
Atu poye darento
Itu poye darento
Evvaru cheppedi
Ammo neeve cheppedi
Pachha pachhani chettura
Pachhaga unnavule
Bachhala kondala devuda
Bandayyi unnavule
Edamavaipuna bandagutta
Kudivaipuna etigattu
Naduma neevu unnavu
Nadaka saaginichhumannavu
Edamavaipuna bandagutta
Kudivaipuna etigattu
Naduma neevu unnavu
Nadaka saaginichhumannavu
Eru paarutondi
Eti gattuna neeku
Edama vaipuna banda
Ettuga undile
Pachha pachhani chettura
Pachhaga unnavule
Bachhala kondala devuda
Bandayyi unnavule
Godugu lekunna
Endanompavule
Aakali vesina
Annamu koravule
Endanompavule
Annamu koravule
Pachha pachhani chettura
Pachhaga unnavule
Bachhala kondala devuda
Bandayyi unnavule
Amma nannalunna
Antlu thomukunna
Intini vidichipetti
Ikkadike vachhamule
Amma nannalunna
Antlu thomukunna
Intini vidichipetti
Ikkadike vachhamule
Nee needalone
Poddu valani
Jeevithana
Velugu nimpani
Pachha pachhani chettura
Pachhaga unnavule
Bachhala kondala devuda
Bandayyi unnavule