Telugu Lyrics
రామాయణమ్ము చెట్టురా
కొమ్మ కొమ్మలో దేవతలూ
పూల పూవులో పుణ్యమురా
పచ్చా పచ్చాని చెట్టూరా
రామాయణమ్ము చెట్టురా
కొమ్మ కొమ్మలో దేవతలూ
పూల పూవులో పుణ్యమురా
ఆకులు అలములన్ని
అన్ని దీవెనలే
రామాయణమ్ము లోని
అన్ని కథలే
లక్ష్మణుని యొక తమ్ముడు
జానకి శ్రీరాముడు
ఆంజనేయుని యొక సేవకుడు
భక్తులందరు నేడు
శరణు శరణు అయ్యప్ప
పచ్చా పచ్చాని చెట్టూరా
రామాయణమ్ము చెట్టూరా
కొమ్మ కొమ్మలో దేవతలూ
పూల పూవులో పుణ్యమురా
సీతమ్మ యొక పాతివ్రత్యము
శ్రీరాముని యొక ధర్మము
హనుమంతుని యొక భక్తియు
నమ్ముకుంటే జన్మము
కొత్తగా పుట్టేనూ
ఈ జన్మము
హరిహర సుతుడే
అయ్యప్ప
పచ్చా పచ్చాని చెట్టూరా
రామాయణమ్ము చెట్టూరా
కొమ్మ కొమ్మలో దేవతలూ
పూల పూవులో పుణ్యమురా
పచ్చా పచ్చాని చెట్టూరా
రామాయణమ్ము చెట్టూరా
కొమ్మ కొమ్మలో దేవతలూ
పూల పూవులో పుణ్యమురా
English Lyrics / Transliteration
Ramayanammu Chetturaa
Komma Kommaloo Devathaloo
Poola Poovuloo Punyamuraa
Pachcha Pachchaani Chetturaa
Ramayanammu Chetturaa
Komma Kommaloo Devathaloo
Poola Poovuloo Punyamuraa
Aakulu Alamulanni
Anni Deevenale
Ramayanammu Loni
Anni Kathale
Lakshmanuni Yoka Thammudu
Janaki Srirammudu
Aanjaneyuni Yoka Sevakudu
Bhaktulandaroo Nedu
Sharana Sharana Ayyappa
Pachcha Pachchaani Chetturaa
Ramayanammu Chetturaa
Komma Kommaloo Devathaloo
Poola Poovuloo Punyamuraa
Seethamma Yoka Paathivratyamu
Srirammuni Yoka Dharmamu
Hanumanthuni Yoka Bhaktiyu
Nammukunte Janmamu
Kothaga Puttanoo
Ee Janmamu
Harihara Suthude
Ayyappa
Pachcha Pachchaani Chetturaa
Ramayanammu Chetturaa
Komma Kommaloo Devathaloo
Poola Poovuloo Punyamuraa
Pachcha Pachchaani Chetturaa
Ramayanammu Chetturaa
Komma Kommaloo Devathaloo
Poola Poovuloo Punyamuraa