Telugu Lyrics
అది చూసి మురిసెను నా గుండె కోయిల
పచ్చని పందిరిలో వయ్యారి ఊయల
అది చూసి మురిసెను నా గుండె కోయిల
చల్లని గాలిలోన చందమామ నవ్వులోన
పూసేటి పువ్వులోన పులకింత
వెన్నెల వెలుగులోన వేగుచుక్క మెరుపులోన
నదియొడ్డు వాగులోన నవరసాల నయనాల
చూపుల్లోనే తనువే పులకింత
పచ్చని పందిరిలో వయ్యారి ఊయల
అది చూసి మురిసెను నా గుండె కోయిల
పగడాల పెదవులొ అడిగెను పల్లవి
నా బుగ్గ పై బుగ్గన రాసెను నవశశి
రమణీయ గీతిక రాగాల ఆలాపన
రగిలించే ప్రణయాన రాగాల ఆలాపన
ఒకరినొకరు కరిగించి
ఒకరిలోన ఒకరు ఉదయించి
ఏ లోకాన మనమిద్దరం
పచ్చని పందిరిలో వయ్యారి ఊయల
అది చూసి మురిసెను నా గుండె కోయిల
పసిడి వన్నెలలోన పెనవేసెను ప్రాణమా
మధుమాస రాగిణి మనసున నాట్యమా
మదిలోన దాగి వున్న మాధుర్యం
మరియంత తీయ్యని కలలన్నీ
వెలిగేటి నింగిలోన రగిలేటి దీపమా
రాయగల కవితా
రసమయమై
ఒకరినొకరు కరిగించి
ఒకరిలోన ఒకరు ఉదయించి
ఏ లోకాన మనమిద్దరం
పచ్చని పందిరిలో వయ్యారి ఊయల
అది చూసి మురిసెను నా గుండె కోయిల
పచ్చని పందిరిలో వయ్యారి ఊయల
అది చూసి మురిసెను నా గుండె కోయిల
English Lyrics / Transliteration
Adi chusi murisenu naa gunde koyila
Pachani pandirilo vayyari uyala
Adi chusi murisenu naa gunde koyila
Challani gaalilona chandamama navvulona
Pooseti puvvulona pulakinta
Vennela velugulona veguchukka merupulona
Nadiyoddu vaagulona navarasala nayanala
Chooppulone tanuve pulakinta
Pachani pandirilo vayyari uyala
Adi chusi murisenu naa gunde koyila
Pagadala pedavulo adigenu pallavi
Naa bugga pai buggana raasenu navasashi
Ramaneeya geetika raagala alapana
Ragilinche pranayana raagala alapana
Okarinokaru kariginchi
Okarilona okaru udayinchi
Ye lokana manamiddaram
Pachani pandirilo vayyari uyala
Adi chusi murisenu naa gunde koyila
Pasidi vannelona penavesenu pranama
Madhumasa raagini manasuna natyama
Madilona daagi vunna madhuryam
Mariyantha theeyyani kalalanni
Veligeti ningilona ragileti deepama
Raayagala kavitha
Rasamaayamaai
Okarinokaru kariginchi
Okarilona okaru udayinchi
Ye lokana manamiddaram
Pachani pandirilo vayyari uyala
Adi chusi murisenu naa gunde koyila
Pachani pandirilo vayyari uyala
Adi chusi murisenu naa gunde koyila