Telugu Lyrics
పప్పులోడు పెళ్ళాడే ప్రాణమంటే ఏమిటోయ్
పచ్చగడ్డి కోసేటి పల్లెటూరి పిల్లా
పప్పులోడు పెళ్ళాడే ప్రాణమంటే ఏమిటోయ్
తొలకరి చినుకులేమో తడిమి చూచి తెల్సుకో
వలపు పులకింతలేమో వయసులోన చూసుకో
తొలకరి చినుకులేమో తడిమి చూచి తెల్సుకో
వలపు పులకింతలేమో వయసులోన చూసుకో
తొలిరాత్రి అందాలేమో తాకి చూచి తెల్సుకో
పచ్చగడ్డి కోసేటి పల్లెటూరి పిల్లా
పప్పులోడు పెళ్ళాడే ప్రాణమంటే ఏమిటోయ్
నింగిలోన చందమామ నున్ననైన ముఖమట
అంతెందుకు నా మొగుడు అంతకు మిన్న మరియట
నింగిలోన చందమామ నున్ననైన ముఖమట
అంతెందుకు నా మొగుడు అంతకు మిన్న మరియట
కలిసితిరిగే చెలియలంటే కలలుగనే లోకమట
పచ్చగడ్డి కోసేటి పల్లెటూరి పిల్లా
పప్పులోడు పెళ్ళాడే ప్రాణమంటే ఏమిటోయ్
అలికిడి లేని పొద్దున అలసట పడతావెందుకు
ఆశపడే రేయిలోన ఆనందం పంచుకో
అలికిడి లేని పొద్దున అలసట పడతావెందుకు
ఆశపడే రేయిలోన ఆనందం పంచుకో
ఇంకా ఇన్నేళ్ళకెందుకింత బెంగ నీ మనసులో
పచ్చగడ్డి కోసేటి పల్లెటూరి పిల్లా
పప్పులోడు పెళ్ళాడే ప్రాణమంటే ఏమిటోయ్
పచ్చగడ్డి కోసేటి పల్లెటూరి పిల్లా
పప్పులోడు పెళ్ళాడే ప్రాణమంటే ఏమిటోయ్
English Lyrics / Transliteration
Pappulodu pellade pranamanTe emitOyi
Pachchagaddi koseti palletoori pilla
Pappulodu pellade pranamanTe emitOyi
Tolakari chinukamElO tadimi choochi telusukO
Valapu pulakintalElO vayusulOna choosukO
Tolakari chinukamElO tadimi choochi telusukO
Valapu pulakintalElO vayusulOna choosukO
Toli raatri andhAlEmO taaki choochi telusukO
Pachchagaddi koseti palletoori pilla
Pappulodu pellade pranamanTe emitOyi
NingilOna chandamAma nunnanaiana mukhamata
Anthenduku naa mogudu antaku minna mariyata
NingilOna chandamAma nunnanaiana mukhamata
Anthenduku naa mogudu antaku minna mariyata
KalisitirigE cheliyalanTe kalulugane lOkamaTa
Pachchagaddi koseti palletoori pilla
Pappulodu pellade pranamanTe emitOyi
AlikiDi leni podduna alasata paDatavenduku
AashapadE rEyilona aanandam panchuko
AlikiDi leni podduna alasata paDatavenduku
AashapadE rEyilona aanandam panchuko
Inkaa innELLakendukinta benga nee manasulO
Pachchagaddi koseti palletoori pilla
Pappulodu pellade pranamanTe emitOyi
Pachchagaddi koseti palletoori pilla
Pappulodu pellade pranamanTe emitOyi