Telugu Lyrics
పచ్చని తొట్టెలల్లో పసిడి వెన్నెలల్లో
పెళ్ళి పందిరిలో పుట్టినరోజులో
సంతోషాలన్నీ కన్నుల ముందరే
అపురూపాలన్నీ చేరగా కలగలా
ఆడే పాడే సంబరాల వేళలో
అందించే చేతులన్ని అక్కున చేరగా
నా చిట్టి తండ్రి నా చిట్టి తల్లి
నా బంగారు భవితకు పునాది నువ్వే
పచ్చని తొట్టెలల్లో పసిడి వెన్నెలల్లో
పెళ్ళి పందిరిలో పుట్టినరోజులో
పెళ్ళి పందిరిలో పుట్టినరోజులో
సంతోషాలన్నీ కన్నుల ముందరే
అపురూపాలన్నీ చేరగా కలగలా
ఆడే పాడే సంబరాల వేళలో
అందించే చేతులన్ని అక్కున చేరగా
నా చిట్టి తండ్రి నా చిట్టి తల్లి
నా బంగారు భవితకు పునాది నువ్వే
పచ్చని తొట్టెలల్లో పసిడి వెన్నెలల్లో
పెళ్ళి పందిరిలో పుట్టినరోజులో
English Lyrics / Transliteration
Pachhani tottelallo pasidi vennelallo
Pelli pandirilo puttinarojulo
Santhoshaalanni kannula mundare
Apurupaalanni cheraga kalagala
Aade paade sambaraala velalo
Andinche chethulanni akkuna cheraga
Naa chitti thandri naa chitti thalli
Naa bangaru bhavithaku punadi nuvve
Pachhani tottelallo pasidi vennelallo
Pelli pandirilo puttinarojulo
Pelli pandirilo puttinarojulo
Santhoshaalanni kannula mundare
Apurupaalanni cheraga kalagala
Aade paade sambaraala velalo
Andinche chethulanni akkuna cheraga
Naa chitti thandri naa chitti thalli
Naa bangaru bhavithaku punadi nuvve
Pachhani tottelallo pasidi vennelallo
Pelli pandirilo puttinarojulo