Telugu Lyrics
పెరిగిన ఊహలు పెన్నాగలో
పడారు నావయసు పగిలిన పడవలో
పెరిగిన ఊహలు పెన్నాగలో
అందమైన ఆశలన్ని అడుగడుగునా
అయ్యో అనుకొనె ఎడబాటుతో
అందమైన ఆశలన్ని అడుగడుగునా
అయ్యో అనుకొనె ఎడబాటుతో
పడారు నావయసు పగిలిన పడవలో
పెరిగిన ఊహలు పెన్నాగలో
రేపటి కోసమే నిన్నటి కలలే
రాలిపోయిన పూలతో
రేపటి కోసమే నిన్నటి కలలే
రాలిపోయిన పూలతో
నిన్నటి దారులే నేటి గమ్యాలు
నిన్నటి దారులే నేటి గమ్యాలు
కన్నీటి వరదలో
పడారు నావయసు పగిలిన పడవలో
పెరిగిన ఊహలు పెన్నాగలో
జీవితమంటే ఏమో ఇది
ఏ క్షణం ఏమవుతుందో
జీవితమంటే ఏమో ఇది
ఏ క్షణం ఏమవుతుందో
ఏ తీరం చేరునో
ఏ తీరం చేరునో
తెలియని నా పడవ
పడారు నావయసు పగిలిన పడవలో
పెరిగిన ఊహలు పెన్నాగలో
English Lyrics / Transliteration
Perigina oohalu pennagalo
Padaaru naavayasupagilina padavalo
Perigina oohalu pennagalo
Andamaina aashalanni adugaduguna
Ayyo anukone edabaatutho
Andamaina aashalanni adugaduguna
Ayyo anukone edabaatutho
Padaaru naavayasupagilina padavalo
Perigina oohalu pennagalo
Repati kosame ninnati kalale
Raalipoyina poolatho
Repati kosame ninnati kalale
Raalipoyina poolatho
Ninnati daarule neti gamyalu
Ninnati daarule neti gamyalu
Kanneti varadalo
Padaaru naavayasupagilina padavalo
Perigina oohalu pennagalo
Jeevitamante emo idi
E kshanam emavuthundo
Jeevitamante emo idi
E kshanam emavuthundo
E theeram cheruno
E theeram cheruno
Teliyani naa padava
Padaaru naavayasupagilina padavalo
Perigina oohalu pennagalo