Telugu Lyrics
పరుగులే తీసేనే
మెల్లగా కదిగి మెల్లగా కదిగి
లయలే పాడేనే
అడుగుల్లో అడుగేసి
ఆడెనే మదిలో మెరిసే
వయ్యారముగా సాగే
వయ్యారముగా సాగే
పదాలు కదిగి పదాలు కదిగి
పరుగులే తీసేనే
మెల్లగా కదిగి మెల్లగా కదిగి
లయలే పాడేనే
ఆకాశం నవ్వింది
భూదేవి పులకరించింది
చెలిమిని తెలిపింది
శృంగారము నింపింది
నింగిని తాకే ఆశ
తొలకరి చినుకే దైవాశ
పయనమాయె నీతో
పయనమాయె నీతో
పదాలు కదిగి పదాలు కదిగి
పరుగులే తీసేనే
మెల్లగా కదిగి మెల్లగా కదిగి
లయలే పాడేనే
అడుగుల్లో అడుగేసి
ఆడెనే మదిలో మెరిసే
వయ్యారముగా సాగే
వయ్యారముగా సాగే
పదాలు కదిగి పదాలు కదిగి
పరుగులే తీసేనే
మెల్లగా కదిగి మెల్లగా కదిగి
లయలే పాడేనే
English Lyrics / Transliteration
Parugule theesene
Mellaga kadigi mellaga kadigi
Layale paadene
Adugullo adugesi
Aadene madhilo merise
Vayyamuruga saage
Vayyamuruga saage
Padalu kadigi padalu kadigi
Parugule theesene
Mellaga kadigi mellaga kadigi
Layale paadene
Aakaasham navvindi
Bhudevi pulakarinchindi
Chelimini telipindi
Shrungaaramu nimpindi
Ningini taake aasha
Tolukari chinuke daivaasha
Payanamaye neetho
Payanamaye neetho
Padalu kadigi padalu kadigi
Parugule theesene
Mellaga kadigi mellaga kadigi
Layale paadene