Telugu Lyrics
ఉదయించే కిరణం నువ్వేనే
మనసులోన ఉన్న మాట చెప్పినా
తెలిసే లోగడ నువ్వేనే
ఒడిలోన చేరి నీ నవ్వులు చూస్తుంటే
ఓ కల్లోలం ఇక లేనే లేదే
పరిగెత్తే కాలం నా వెంటే వచ్చినా
చేరగలనా నీ చెంతకే
పడమర లేవు పిల్లా నా గుండెలో
ఉదయించే కిరణం నువ్వేనే
మనసులోన ఉన్న మాట చెప్పినా
తెలిసే లోగడ నువ్వేనే
చూపే చుంబించేలా
వయ్యారాల లోకం
నన్ను అక్కున చేర్చుకో
మది సంద్రమై
పొంగిపోయేలా
నీ లోగిలిలోనే ఉండాలి
కనులు మూసుకున్నా
కలలన్నీ నువ్వే
కమ్మేస్తున్నావే
నా కనుల ముందు
నాలోని నన్ను
ఎవరు తెలుసుకోలేక
నిన్ను చేరుకున్న
నీ ప్రేమలోన
పడమర లేవు పిల్లా నా గుండెలో
ఉదయించే కిరణం నువ్వేనే
మనసులోన ఉన్న మాట చెప్పినా
తెలిసే లోగడ నువ్వేనే
ఒడిలోన చేరి నీ నవ్వులు చూస్తుంటే
ఓ కల్లోలం ఇక లేనే లేదే
పరిగెత్తే కాలం నా వెంటే వచ్చినా
చేరగలనా నీ చెంతకే
కనులలో కలవరం
కదిలే నా తరంగం
నిన్ను తాకే క్షణమే
నా జీవితం
నీ ఊహల్లో నేను
నా లోకాలే నువ్వు
ఒకే దారిలో
అడుగేస్తే
ఎంతో దూరం
జతగా నడిచే
నమ్మకం నీలోనే
కలిగేనే
నా గుండెలో
నీ స్వరము
లేపుతోంది
ఒక అలజడి
పడమర లేవు పిల్లా నా గుండెలో
ఉదయించే కిరణం నువ్వేనే
మనసులోన ఉన్న మాట చెప్పినా
తెలిసే లోగడ నువ్వేనే
ఒడిలోన చేరి నీ నవ్వులు చూస్తుంటే
ఓ కల్లోలం ఇక లేనే లేదే
పరిగెత్తే కాలం నా వెంటే వచ్చినా
చేరగలనా నీ చెంతకే
English Lyrics / Transliteration
Udayinche kiranam nuvvene
Manasulona unna maata cheppina
Telise logada nuvvene
Odilona cheri nee navvulu choostunte
O kallolam ika lene lede
Parigette kaalam naa vente vachina
Cheragalanaa nee chenthake
Padamara levu pilla naa gundelo
Udayinche kiranam nuvvene
Manasulona unna maata cheppina
Telise logada nuvvene
Choope chambinchela
Vayyaaraala lokam
Nannu akkuna cherchuko
Madi sandramai
Pongipoyela
Nee logilinlone undaali
Kanulu moosukunna
Kalalanni nuvve
Kammesthunave
Naa kanula mundu
Naaloni nannu
Evaru telusukoleka
Ninnu cherukunna
Nee premalona
Padamara levu pilla naa gundelo
Udayinche kiranam nuvvene
Manasulona unna maata cheppina
Telise logada nuvvene
Odilona cheri nee navvulu choostunte
O kallolam ika lene lede
Parigette kaalam naa vente vachina
Cheragalanaa nee chenthake
Kanulalo kalavaram
Kadile naa tarangam
Ninnu taake kshaname
Naa jeevitham
Nee ooohallo nenu
Naa lokaley nuvvu
Oke daarilo
Adugeste
Entho dooram
Jathaga nadiche
Nammakam neelone
Kaligena
Naa gundelo
Nee swaramu
Leputhondi
Oka alajadi
Padamara levu pilla naa gundelo
Udayinche kiranam nuvvene
Manasulona unna maata cheppina
Telise logada nuvvene
Odilona cheri nee navvulu choostunte
O kallolam ika lene lede
Parigette kaalam naa vente vachina
Cheragalanaa nee chenthake