Telugu Lyrics
పరమ శివుని వరమైన పార్వతీ
అష్ట లక్ష్మిల రూపమైన పార్వతీ
ఆది పరాశక్తివైన పార్వతీ
నవదుర్గల తేజమైన పార్వతీ
నవరాగల రాణివైన పార్వతీ
అభయమునిచ్చెడి దేవతవైన పార్వతీ
అంబుజలోచనవైన పార్వతీ
భక్త జనాల మొరాలకి
భావముతో ప్రతిస్పందించే
శరణాగత రక్షకి
సాంభవి నీవేనే
పదతులక ప్రాణమైన పార్వతీ
పరమ శివుని వరమైన పార్వతీ
అష్ట లక్ష్మిల రూపమైన పార్వతీ
ఆది పరాశక్తివైన పార్వతీ
అంకితమై నీ పాదములే
ఆశ్రయించిన భక్తులకు
అష్టైశ్వర్యములు నిచ్చి
అభీష్టముల దీర్చేనే
నవరత్నాల మయమైన
నగలను ధరించిన
శ్రీ విద్యారూపిణి
సర్వ మంగళకారిణి
పదతులక ప్రాణమైన పార్వతీ
పరమ శివుని వరమైన పార్వతీ
అష్ట లక్ష్మిల రూపమైన పార్వతీ
ఆది పరాశక్తివైన పార్వతీ
English Lyrics / Transliteration
Parama Sivuni Varameina Parvati
Ashta Lakshmila Rupameina Parvati
Adi Parashaktivaina Parvati
Navadurgala Tejameina Parvati
Navaragaala Rani Vaina Parvati
Abhayamunichchede Devathavaina Parvati
Ambujalochanavaina Parvati
Bhakta Janaala Moralaki
Bhavamu tho Prathispandinche
Sharanagatha Rakshaki
Sambhavi Neevene
Padathulaka Pranamaina Parvati
Parama Sivuni Varameina Parvati
Ashta Lakshmila Rupameina Parvati
Adi Parashaktivaina Parvati
Ankithamai Nee Padamule
Aashrayinchina Bhakthulaku
Ashtaishwarya Mulunichi
Abheeshtamula Dirche Ne
Navaratnala Mayamaina
Nagalanu Dharinchina
Sri Vidyarupini
Sarva Mangalakari Ni
Padathulaka Pranamaina Parvati
Parama Sivuni Varameina Parvati
Ashta Lakshmila Rupameina Parvati
Adi Parashaktivaina Parvati