Telugu Lyrics
తడవేల కదా ఈ విరహం
అడవేదో గడిపే నా యవ్వనం
అది నీకే సుమా నా మది వరం
కలలోన నీ ఊహలే
నిదురలోన నీ మోహాలే
తనువులోన నీ తలపులే
జతగా ఉన్నాయే
ఒకటే వరం కోరినా
జతగా నన్ను చేరినా
ఎన్నో సుఖాలు పంచినా
ఏమవునా నా ప్రాణం
(పడవే చెలి నాపై నీ కరుణ…)
నీ పిలుపు వింటే చాలు
పరువాలు అరిసె నన్ను
నీ చూపు తగిలితే చాలు
హృదయాన అంటుకున్నా
నీ ఊసు తలచే వేళ
నడుమే వయ్యారమాయె
నీ నవ్వు చూసే వేళ
మదిలోన దాడి చేయు
(పడవే చెలి నాపై నీ కరుణ…)
పడవే చెలి నాపై నీ కరుణ
తడవేల కదా ఈ విరహం
అడవేదో గడిపే నా యవ్వనం
అది నీకే సుమా నా మది వరం
English Lyrics / Transliteration
Thadavel kadhaa ee viraham
Adavedho gadipe naa yauvanam
Adhi neeke suma naa madhi varam
Kalalona nee oohale
Niduralona nee mohale
Thanuvulona nee thalupule
Jathagaa unnaaye
Okate varam korina
Jathagaa nannu cherina
Enno sukhaalu panchanaa
Emaunaa naa praanam
(Padave cheli naapai nee karuna…)
Nee pilupu vinte chaalu
Paruvaalu arise nannu
Nee choopu thagilite chaalu
Hrudayaana antukunnaa
Nee oosu thalache vela
Nadume vayyaaramaye
Nee navvu chuse vela
Madilona daadi cheyu
(Padave cheli naapai nee karuna…)
Padave cheli naapai nee karuna
Thadavel kadhaa ee viraham
Adavedho gadipe naa yauvanam
Adhi neeke suma naa madhi varam