Telugu Lyrics
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
నీ మోహన రూపము, నా హృదయ మందిరములో
నిత్య వసంతముగ, వెలిగించుచున్నవిలే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
నన్ను మరచిపోకుమా, నా పైన కనికరించుమా
నన్ను మరచిపోకుమా, నా పైన కనికరించుమా
నా ప్రాణనాధుడవు, నీవే కదా
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
ఈ జగతిలో సౌఖ్యములు, నీ ప్రేమలో నే కంటినే

నీవు లేని ఈ క్షణము, శూన్యములే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
నీ మోహన రూపము, నా హృదయ మందిరములో
నిత్య వసంతముగ, వెలిగించుచున్నవిలే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
పదే పదే కన్నులివే, నీకై పాడుచున్నవిలే
English Lyrics / Transliteration
Pade pade kannulive, neekai paaduchunnavi le
Nee mohana roopamu, naa hrudaya mandiramulo
Nitya vasantamuga, veliginchuchunnavi le

Nannu marachipokuma, naa paina kanikarinchuma

Naa praananadhudavu, neeve kada
Pade pade kannulive, neekai paaduchunnavi le
Pade pade kannulive, neekai paaduchunnavi le
Ee jagathilo saukhyamulu, nee premalo ne kantine

Neevu leni ee kshanamu, shoonyamule