Telugu Lyrics
తోటలోన పూల తోటలోన
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
చిట్టి చిట్టి చిరునవ్వుల
సింగారపు పిల్లా
మెల్ల మెల్ల నడచుకుంటూ
వచ్చే బంగారు కొమ్మా
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
చందురుడు చందనపు
వన్నె నీ మోమున
అడుగులు వేసెను
అందాల గాలిలో
కాంచనముల కాంతుల
మెరిసే నీ నడుమున
మల్లెలు పూచెను
కోరికల వలలో
కొత్తగా ఏదో
కల తగిలినది
హాయిగా మదిలో
అడుగు పెట్టినది
చిట్టి చిట్టి చిరునవ్వుల
సింగారపు పిల్లా
మెల్ల మెల్ల నడచుకుంటూ
వచ్చే బంగారు కొమ్మా
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
పూవులలో సౌరభం
కోరనీ వేళలో
నడుమున నడుచుకుంటూ
వచ్చే కోకిలా
రవ్వలే రమ్మని
పిలిచే కనులలో
నీలి కాంతులతో
మెరిసే జాబిలా
నీలి మేఘములా
గాలిలో తేలిపో
పచ్చగన్నె మురిపెము
చిలికిపో
చిట్టి చిట్టి చిరునవ్వుల
సింగారపు పిల్లా
మెల్ల మెల్ల నడచుకుంటూ
వచ్చే బంగారు కొమ్మా
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
పధార పధార పధార రే
తోటలోన పూల తోటలోన
English Lyrics / Transliteration
Thotalona Poola Thotalona
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona
Chitti Chitti Chirunavvula
Singarapu Pilla
Mella Mella Nadachukuntu
Vachhe Bangaru Komma
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona
Chandurudu Chandanapu
Vanne Nee Momuna
Adugulu Vachhenu
Andala Gaalilo
Kanchanamula Kanthila
Merise Nee Nadumuna
Mallelu Poochhenu
Korikala Valalo
Koththaga Yedo
Kala Thagilinadhi
Haayiga Madhilo
Adugu Pettinadhi
Chitti Chitti Chirunavvula
Singarapu Pilla
Mella Mella Nadachukuntu
Vachhe Bangaru Komma
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona
Poovulalo Saurabham
Koraney Velalo
Nadumuna Naduchukuntu
Vachhe Kokila
Ravvaley Rammani
Piliche Kanulalo
Neeli Kanthulatho
Merise Jaabila
Neeli Meghamula
Gaalilo Thelipoo
Pachhaganne Muripemu
Chilikipoo
Chitti Chitti Chirunavvula
Singarapu Pilla
Mella Mella Nadachukuntu
Vachhe Bangaru Komma
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona
Padhara Padhara Padhara Re
Thotalona Poola Thotalona