Telugu Lyrics
పది దిక్కుల నుండీ
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
పది తలలా పది చేతులతోనీ
పది దిక్కుల నుండీ
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
నందన వనమెంతో నందన వనమెంతో
అందంగా మురిసెనమ్మో
అందాల లతలేవో అందాల లతలేవో
అల్లిబిల్లి అల్లుకున్నాయమ్మో
నందన వనమెంతో నందన వనమెంతో
అందంగా మురిసెనమ్మో
అందాల లతలేవో అందాల లతలేవో
అల్లిబిల్లి అల్లుకున్నాయమ్మో
పది తలలా పది చేతులతోనీ
పది దిక్కుల నుండీ
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
వన్నెల పువ్వుల వన్నెల పువ్వుల
వయ్యారంగా విరిసెనమ్మో
అరవిరిసిన పువ్వుల అరవిరిసిన పువ్వుల
అందాలు చూడగ రాలేనమ్మో
వన్నెల పువ్వుల వన్నెల పువ్వుల
వయ్యారంగా విరిసెనమ్మో
అరవిరిసిన పువ్వుల అరవిరిసిన పువ్వుల
అందాలు చూడగ రాలేనమ్మో
పది తలలా పది చేతులతోనీ
పది దిక్కుల నుండీ
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
ఏలన్నా ఏలన్నా అని
పిలిచే ఆ తల్లి అలిగింది
English Lyrics / Transliteration
Padi dikkula nundi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Padi talala padi chethulathoni
Padi dikkula nundi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Nandana vanamentho nandana vanamentho
Andhanga murisenammo
Andala lathalevo andala lathalevo
Allibilli allukunnayammo
Nandana vanamentho nandana vanamentho
Andhanga murisenammo
Andala lathalevo andala lathalevo
Allibilli allukunnayammo
Padi talala padi chethulathoni
Padi dikkula nundi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Vannela puvvula vannela puvvula
Vayyaranga virisenammo
Aravirisina puvvula aravirisina puvvula
Andalu chudaga ralenammo
Vannela puvvula vannela puvvula
Vayyaranga virisenammo
Aravirisina puvvula aravirisina puvvula
Andalu chudaga ralenammo
Padi talala padi chethulathoni
Padi dikkula nundi
Elanna elanna ani
Piliche aa thalli aligindi
Elanna elanna ani
Piliche aa thalli aligindi