Telugu Lyrics
ఆహాహాహాహాహాహాహా
పద పంకంజంబుల పద పంకంజంబుల
పదంబునను బంధించి
పద పంకంజంబుల
పదంబునను బంధించి
శతమఖుని వజ్రాయుధ
శతమఖుని వజ్రాయుధ
సంహారమొనర్చె రమణా!
శతమఖుని వజ్రాయుధ
సంహారమొనర్చె రమణా!
(పద పంకంజంబుల పదంబునను బంధించి)
ఆహాహాహాహాహాహాహా
ఆహాహాహాహాహాహాహా
నీల మేఘశ్యామల
నీల మేఘశ్యామల
నిగనిగలాడు నెమ్మోము
నీల మేఘశ్యామల
నిగనిగలాడు నెమ్మోము
శ్రీల మించు లజ్జావతి
శ్రీల మించు లజ్జావతి
శ్రీకరంబౌ మోమున
శ్రీల మించు లజ్జావతి
శ్రీకరంబౌ మోమున
(నీల మేఘశ్యామల నిగనిగలాడు నెమ్మోము)
అటతట మణి కంకణా
అటతట మణి కంకణా
రమణీయ ఘనకంఠ
అటతట మణి కంకణా
రమణీయ ఘనకంఠ
నటనంబొనర్చునపుడు
నటనంబొనర్చునపుడు
అటతట మణి కంకణా
రమణీయ ఘనకంఠ
నటనంబొనర్చునపుడు
నిన్ను కొలుచు దానను
నిన్ను కొలుచు దానను
(అటతట మణి కంకణా రమణీయ ఘనకంఠ)
ఆహాహాహాహాహాహాహా
ఆహాహాహాహాహాహాహా
పద పంకంజంబుల పద పంకంజంబుల
పదంబునను బంధించి
పద పంకంజంబుల
పదంబునను బంధించి
శతమఖుని వజ్రాయుధ
శతమఖుని వజ్రాయుధ
సంహారమొనర్చె రమణా!
శతమఖుని వజ్రాయుధ
సంహారమొనర్చె రమణా!
(పద పంకంజంబుల పదంబునను బంధించి)
English Lyrics / Transliteration
Aahahahahahahahaha
Pada pankajambula pada pankajambula
Padamunanu bandhinchi
Pada pankajambula
Padamunanu bandhinchi
Shatamakhuni vajrayudha
Shatamakhuni vajrayudha
Samharamoo narche ramanaa!
Shatamakhuni vajrayudha
Samharamoo narche ramanaa!
(Pada pankajambula padamunanu bandhinchi)
Aahahahahahahahaha
Aahahahahahahahaha
Neela meghashyamala
Neela meghashyamala
Niganigalaadu nemmomoo
Neela meghashyamala
Niganigalaadu nemmomoo
Shreela minchu lajjavati
Shreela minchu lajjavati
Shreekarambou momuna
Shreela minchu lajjavati
Shreekarambou momuna
(Neela meghashyamala niganigalaadu nemmomoo)
Atatata mani kankanaa
Atatata mani kankanaa
Ramaneeya ghanakantha
Atatata mani kankanaa
Ramaneeya ghanakantha
Natana mbonarchunapudu
Natana mbonarchunapudu
Atatata mani kankanaa
Ramaneeya ghanakantha
Natana mbonarchunapudu
Ninnu koluchu daananu
Ninnu koluchu daananu
(Atatata mani kankanaa ramaneeya ghanakantha)
Aahahahahahahahaha
Aahahahahahahahaha
Pada pankajambula pada pankajambula
Padamunanu bandhinchi
Pada pankajambula
Padamunanu bandhinchi
Shatamakhuni vajrayudha
Shatamakhuni vajrayudha
Samharamoo narche ramanaa!
Shatamakhuni vajrayudha
Samharamoo narche ramanaa!
(Pada pankajambula padamunanu bandhinchi)