Telugu Lyrics
పరమేశ్వరా… పరమేశ్వరా…
నీ దయాకటాక్ష వీక్షణముల౦
మా కుమారి కాంతిమతి
కాంతిని పొందుచు,
అభివృద్ధి పొందుచు
ఆడగదు, పాడగదు
నలుదిశలా…
ఏమమ్మా… ఏమయ్యాయో…
ఒక్కసారి కనువిప్పి చూడు…
నీ కాళ్ల కింద పుడమి పగిలి
ఎగిరి పోతుందమ్మా…
పైనున్న పర్వతాలు
పుడమితో కలిసి పోతుందమ్మా…
నీకు తెలిసేలోపే
నీ రాజ్యం అంతమై పోతుందమ్మా…
English Lyrics / Transliteration
Parameshwara… Parameshwara…
Nee dayaakasha veekshanamulam
Maa kumari Kantimati
Kanthini pondhuchu,
Abhivrudhi pondhuchu
Aadagadu, paadagadu
Naludishalaa…
Emamma… Emaayyayo…
Okkasaari kanuvippi choodu…
Nee kaalla kinda pudami pagili
Egiri pothundamma…
Painunna parvataalu
Pudamitho kalisi pothundamma…
Neeku teliselope
Nee rajyam anthamai pothundamma…