Telugu Lyrics
నేను నీ నీడలో వెలిగిపోయే నానినలే
కనువిప్పై కనుమరుగునై
నేను నీ చూపులో నిండిపోయే దీపినలే
నా సొంతం నువ్వే కదా
నా లోకం నువ్వే కదా
ఒక మాటే చాలు కదా
ఒక మాటే చాలు కదా
పడి లేచే కెరటానికా
నేను నీ నీడలో వెలిగిపోయే నానినలే
కనువిప్పై కనుమరుగునై
నేను నీ చూపులో నిండిపోయే దీపినలే
వెన్నెలలో కరిగే మంచుని
నీ ఒడిలో కరిగించిపోనీ
నీ చెలిమిలో తెలిసే లోకం
నా లోకం కమ్మేయనీ
కొలిమిలో వెలిగే పుటము
నీ ప్రేమలోనే దొరికింది
కరిగే కరిగే క్షణము
నీకై పలికెంది
పసి వయసున పలికిన
పలుకు నువ్వే కదా
పసి వయసున పలికిన
పలుకు నువ్వే కదా
పడి లేచే కెరటానికా
నేను నీ నీడలో వెలిగిపోయే నానినలే
కనువిప్పై కనుమరుగునై
నేను నీ చూపులో నిండిపోయే దీపినలే
చిలిపితనపు చిన్నారిని
నీ నవ్వులో దాచేసుకోనీ
నీ కోపమున సొంతమని
తరిమి తరిమి దగ్గరగా చేసుకోనీ
రహస్యాల ముసుగుతో
నీ కళ్ళలోన దాగితి
నయనం నయనం తళుకుల
కొలువున నిలిచితి
చెలియ చెలియ నడిచే
అడుగు నువ్వే కదా
చెలియ చెలియ నడిచే
అడుగు నువ్వే కదా
పడి లేచే కెరటానికా
నేను నీ నీడలో వెలిగిపోయే నానినలే
కనువిప్పై కనుమరుగునై
నేను నీ చూపులో నిండిపోయే దీపినలే
నా సొంతం నువ్వే కదా
నా లోకం నువ్వే కదా
ఒక మాటే చాలు కదా
ఒక మాటే చాలు కదా
English Lyrics / Transliteration
Nenu nee needalo veligi poye naaninale
Kanuvipai kanumarugunai
Nenu nee choopulo nindipoye deepinale
Naa sontham nuvve kadhaa
Naa lokam nuvve kadhaa
Oka maate chaalu kadhaa
Oka maate chaalu kadhaa
Padi leche kerataanika
Nenu nee needalo veligi poye naaninale
Kanuvipai kanumarugunai
Nenu nee choopulo nindipoye deepinale
Vennelalo karige manchuni
Nee odilo kariginchiponee
Nee chelimilo telise lokam
Naa lokam kamme yanee
Kolimilo velige putamu
Nee premalone dorikindi
Karige karige kshanamu
Neekai palikendi
Pasi vayusunapalikina
Paluku nuvve kadhaa
Pasi vayusunapalikina
Paluku nuvve kadhaa
Padi leche kerataanika
Nenu nee needalo veligi poye naaninale
Kanuvipai kanumarugunai
Nenu nee choopulo nindipoye deepinale
Chilipitanapu chinnarini
Nee navvulo daachesukonee
Nee kopamuna sonthamani
Tharimi tharimi daggaragaa chesukonee
Rahasyala musugutho
Nee kallalona daagithi
Nayanam nayanam thalukula
Koluvuna nilichithi
Cheliya cheliya nadiche
Adugu nuvve kadhaa
Cheliya cheliya nadiche
Adugu nuvve kadhaa
Padi leche kerataanika
Nenu nee needalo veligi poye naaninale
Kanuvipai kanumarugunai
Nenu nee choopulo nindipoye deepinale
Naa sontham nuvve kadhaa
Naa lokam nuvve kadhaa
Oka maate chaalu kadhaa
Oka maate chaalu kadhaa