Telugu Lyrics
పద్మ నాభునికే పతివ్రత సీత
పవిత్ర సీతకే పరమాత్మ శ్రీరామ
వెలసిన పతి వ్రతయే వెన్నెల సీత
ఎన్నడూ చెడనిదే ఎవ్వరిది సీత
పవిత్ర సీతకే పరమాత్మ శ్రీరామ
వెలసిన పతి వ్రతయే వెన్నెల సీత
ఎన్నడూ చెడనిదే ఎవ్వరిది సీత
English Lyrics / Transliteration
Padma naabhunike pativrata Seeta
Pavitra Seetake paramaatma Srirama
Velasina pati vataye vennela Seeta
Ennadū chedanide evvaridi Seeta
Pavitra Seetake paramaatma Srirama
Velasina pati vataye vennela Seeta
Ennadū chedanide evvaridi Seeta