Telugu Lyrics
పదముల నయనించు సుమముల
శ్రీహరిపుత్ర సురపుంగవ
శ్రీహరిపుత్ర సురపుంగవ
భక్తవరప్రద సురపుంగవ
భక్తవరప్రద సురపుంగవ
హరి హరపుత్ర శుభప్రద
హరి హరపుత్ర శుభప్రద
హరి హరపుత్ర శ్రీకర
హరి హరపుత్ర శ్రీకర
శరణము శరణము అయ్యప్ప
శరణము శరణము అయ్యప్ప
శరణము శరణము అయ్యప్ప
శరణము శరణము అయ్యప్ప
కరుణామయ నీపై భక్తి
కరుణామయ నీపై భక్తి
నిరతము నిత్యము ఉండనీ
నిరతము నిత్యము ఉండనీ
ముక్కోటి దేవతల
ముక్కోటి దేవతల
ముకుంద సుందర
ముక్కోటి దేవతల
ముకుంద సుందర
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
నీ నామమున
నీ నామమున
నిర్మల మనమున
నిర్మల మనమున
సర్వ దుఃఖములు
సర్వ దుఃఖములు
తరియింపనీ
తరియింపనీ
శరణము శరణము అయ్యప్ప
శరణము శరణము అయ్యప్ప
శరణము శరణము అయ్యప్ప
శరణము శరణము అయ్యప్ప
కరుణామయ నీపై భక్తి
కరుణామయ నీపై భక్తి
నిరతము నిత్యము ఉండనీ
నిరతము నిత్యము ఉండనీ
English Lyrics / Transliteration
Padamula nayinchu sumamula
Srihariputra surapungava
Srihariputra surapungava
Bhakthavarapradha surapungava
Bhakthavarapradha surapungava
Hariharaputra shubhapradha
Hariharaputra shubhapradha
Hariharaputra shrikara
Hariharaputra shrikara
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Karunamaya neepai bhakthi
Karunamaya neepai bhakthi
Nirathamu nithyamu undani
Nirathamu nithyamu undani
Mukkoti devathala
Mukkoti devathala
Mukunda sundara
Mukkoti devathala
Mukunda sundara
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Nee naamamuna
Nee naamamuna
Nirmala manamuna
Nirmala manamuna
Sarva dukhamulu
Sarva dukhamulu
Thariyimpani
Thariyimpani
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Karunamaya neepai bhakthi
Karunamaya neepai bhakthi
Nirathamu nithyamu undani
Nirathamu nithyamu undani