Telugu Lyrics
శాంతి నివాసం సృష్టికి మూలం
శాంతి నివాసం సృష్టికి మూలం
హరిపాద పద్మములందు నిలయం
హరిపాద పద్మములందు నిలయం
|| శాంతి ||
శాంతి నివాసం సృష్టికి మూలం
హరిపాద పద్మములందు నిలయం
చరణం 2 ||
ఆశ్రమవాసులు సజ్జనులెల్లరు
ఆశ్రమవాసులు సజ్జనులెల్లరు
సద్భక్తితో సేవించు చుందురు
సద్భక్తితో సేవించు చుందురు
|| శాంతి ||
శాంతి నివాసం సృష్టికి మూలం
హరిపాద పద్మములందు నిలయం
చరణం 3 ||
ధర్మంబు నిలయం క్షమాధనంబున
ధర్మంబు నిలయం క్షమాధనంబున
సంసార సాగరంబున తరియించు
సంసార సాగరంబున తరియించు
|| శాంతి ||
శాంతి నివాసం సృష్టికి మూలం
హరిపాద పద్మములందు నిలయం
|| శాంతి ||
శాంతి నివాసం సృష్టికి మూలం
హరిపాద పద్మములందు నిలయం
English Lyrics / Transliteration
Shanthi nivasam srushtiki moolam
Shanthi nivasam srushtiki moolam
Haripada padmamulandu nilayam
Haripada padmamulandu nilayam
|| Shanthi ||
Shanthi nivasam srushtiki moolam
Haripada padmamulandu nilayam
Charanam 2 ||
Aashramavasulu sajjanulellaru
Aashramavasulu sajjanulellaru
Sadbhakthitho sevinchu chunduru
Sadbhakthitho sevinchu chunduru
|| Shanthi ||
Shanthi nivasam srushtiki moolam
Haripada padmamulandu nilayam
Charanam 3 ||
Dharmambu nilayam kshamadhanambuna
Dharmambu nilayam kshamadhanambuna
Samsara sagarambuna thariyinchu
Samsara sagarambuna thariyinchu
|| Shanthi ||
Shanthi nivasam srushtiki moolam
Haripada padmamulandu nilayam
|| Shanthi ||
Shanthi nivasam srushtiki moolam
Haripada padmamulandu nilayam