Telugu Lyrics
పరిగెత్తు పందెం నీడలో
సాగే ఊరేగింపు నీ మనసులో
నేడే నీదేలే ఈ వేడుక
పాగలే వెన్నెల పాగలే
పరిగెత్తు పందెం నీడలో
సాగే ఊరేగింపు నీ మనసులో
నేడే నీదేలే ఈ వేడుక
రేయి నీ వెంట రాగాలెన్నో
సాగనంపునే నీ దారినే
నీ నవ్వులోన మెరిసే వెలుగులో
మునిగి తేలే ఈ లోకమే
ఈ లోకమే
పాగలే వెన్నెల పాగలే
పరిగెత్తు పందెం నీడలో
సాగే ఊరేగింపు నీ మనసులో
నేడే నీదేలే ఈ వేడుక
నీతోటి నేనున్న వేళలో
ఎగిరే పక్షినై నేను
నీ పాట నీ స్నేహం
ఎప్పటికి మారవు కదా
ఈ క్షణం నీకు శాశ్వతం
నమ్మితే జీవితం
ఇంకెందుకు ఆలస్యం
ఆనందానికి స్వాగతం
స్వాగతం
పాగలే వెన్నెల పాగలే
పరిగెత్తు పందెం నీడలో
సాగే ఊరేగింపు నీ మనసులో
నేడే నీదేలే ఈ వేడుక
English Lyrics / Transliteration
Parigettu pandem needalo
Saage ooreghimpu nee manasulo
Nede needele ee veduka
Pagale vennela pagale
Parigettu pandem needalo
Saage ooreghimpu nee manasulo
Nede needele ee veduka
Reyi nee venta raagalEnno
Saaganamtune nee daarinE
Nee navvulOna merisE velugulO
Munigi telE ee lOkamE
Ee lOkamE
Pagale vennela pagale
Parigettu pandem needalo
Saage ooreghimpu nee manasulo
Nede needele ee veduka
NeethOti nEnunna vELalO
Egire pakshinai nEnu
Nee paata nee snEham
EppaTiki maaravu kadA
Ee kshaNam neeku shaashvatam
NammithE jeevitam
InkEnduku aalasyam
Aanandaaniki swaagatam
Swaagatam
Pagale vennela pagale
Parigettu pandem needalo
Saage ooreghimpu nee manasulo
Nede needele ee veduka