Telugu Lyrics
రాత్రిపూట చందమామ
మనసులోని ఆశలెన్నో
రెక్కలొచ్చిన పైపైకి
(పగటిపూట సూర్యుడు
రాత్రిపూట చందమామ
మనసులోని ఆశలెన్నో
రెక్కలొచ్చిన పైపైకి)
కాలమెంతో మారినా
కలలే మారవుగా
మదిలో మెదిలే మధురం
మాయమవ్వదుగా
జాగాలేన్నో దాటి
సాగే ఈ పయనం
గమ్యం చేరే రోజు
ఒక తీపి ఆనందం
(పగటిపూట సూర్యుడు
రాత్రిపూట చందమామ
మనసులోని ఆశలెన్నో
రెక్కలొచ్చిన పైపైకి)
హే…
వెన్నెల తొలి కిరణం
వచ్చే వేళెన్నడో
రేయి మటుమాయమై
పగలే నవ్వే సమయమెన్నడో
నేడే కదా అది
నింగి నేల కలిసేదా
కళ్లెదుటే ఉంది
మన కల నిజమయ్యేదా
(పగటిపూట సూర్యుడు
రాత్రిపూట చందమామ
మనసులోని ఆశలెన్నో
రెక్కలొచ్చిన పైపైకి)
అడవిలో పూచే పువ్వు
అందరికోసం వికసించదా
గాలిలో తేలే గీతం
లోకమంతా ఆలపించదా
నేడే కదా అది
లోకం కొత్తదయ్యేదా
కళ్లెదుటే ఉంది
మన కల నిజమయ్యేదా
(పగటిపూట సూర్యుడు
రాత్రిపూట చందమామ
మనసులోని ఆశలెన్నో
రెక్కలొచ్చిన పైపైకి)
English Lyrics / Transliteration
Raatripoota chandamaama
Manasuloni aashalenno
Rekkalochnina paipaiki
(Pagatipoota sooryudu
Raatripoota chandamaama
Manasuloni aashalenno
Rekkalochnina paipaiki)
Kaalamentho maarina
Kalale maaravugaa
Madilo medile madhuram
Maayamavvadugaa
Jaagalenno daati
Saage ee payanam
Gamyam chere roju
Oka teepi aanandam
(Pagatipoota sooryudu
Raatripoota chandamaama
Manasuloni aashalenno
Rekkalochnina paipaiki)
Hey…
Vennela toli kiranam
Vachche laa elenado
Reyi matumaayami
Pagale navve samayam enado
Nede kada adi
Ningineela kalisedaa
Kalledutetey undi
Mana kala nijamayyeda
(Pagatipoota sooryudu
Raatripoota chandamaama
Manasuloni aashalenno
Rekkalochnina paipaiki)
Adavilo pooche puvvu
Andarikosam vikasinchaadhaa
Gaalilo thele geetham
Lokamantha aalapinchadhaa
Nede kada adi
Lokam kothadhayyeadhaa
Kalledutetey undi
Mana kala nijamayyeda
(Pagatipoota sooryudu
Raatripoota chandamaama
Manasuloni aashalenno
Rekkalochnina paipaiki)