Telugu Lyrics
పయనించు నీ రూపము
మరి మరి నా కనులలో
మధురమైన నీ స్మృతియు
జగములన్ని నీవే
నా జీవనమే నీవే
అణువణువున నిండియున్నావు
ఆనందమై నిలిచినావు
పగిలిన నా హృదయములో
పయనించు నీ రూపము
మరి మరి నా కనులలో
మధురమైన నీ స్మృతియు
నీ కరుణా కటాక్షము
నే పండుగ చేసికొందు
నీ దివ్య నామము
నే ఎల్లవేళ పాడుకొందు
నీ చరణ కమలముల
నే సేవింతు నిరంతరము
నీ దయయె నాకు బలము
నా ఆశయమంత నీవయ్య
పగిలిన నా హృదయములో
పయనించు నీ రూపము
మరి మరి నా కనులలో
మధురమైన నీ స్మృతియు
జగములన్ని నీవే
నా జీవనమే నీవే
అణువణువున నిండియున్నావు
ఆనందమై నిలిచినావు
English Lyrics / Transliteration
Payaninchu nee roopamu
Mari mari naa kanulalo
Madhuramaina nee smruthiyu
Jagalamanni neeve
Naa jeevaname neeve
Anuvanuvuna nindiyunnavu
Aanandamainee nilichinavu
Pagilina naa hrudayamulo
Payaninchu nee roopamu
Mari mari naa kanulalo
Madhuramaina nee smruthiyu
Nee karunaa kataakshamu
Ne panduga chesikondu
Nee divya naamamu
Ne ellavela paadukondu
Nee charana kamalamula
Ne sevintu nirantaramu
Nee dayaye naaku balamu
Naa aashayamanta nee vaya
Pagilina naa hrudayamulo
Payaninchu nee roopamu
Mari mari naa kanulalo
Madhuramaina nee smruthiyu
Jagalamanni neeve
Naa jeevaname neeve
Anuvanuvuna nindiyunnavu
Aanandamainee nilichinavu