Telugu Lyrics
పవన సుత హనుమంత
శ్రీ రామదూత హనుమంత
అంజనీ పుత్ర హనుమంత
శ్రీరామ చంద్రుని దాసుడవు
సీతాపతికి ప్రియతముడవు
లక్ష్మణునకు ప్రాణమిత్రుడవు
హనుమంత నీవే
శ్రీరామ నామము నీ ధ్యానము
శత్రు సంహారము నీ ధర్మము
భక్త వత్సలుడవు నీవే
హనుమంత నీవే
అంజనీ గర్భాన అవతరించిన
శంకర అంశాన పుట్టిన
వాయు తనయుడవు నీవే
హనుమంత నీవే
లక్ష్మణుని గాయము మాన్పిన
సంజీవనగిరి తెచ్చిన
రామ కార్యం నెరవేర్చిన
హనుమంత నీవే
శతయోజన సింధువు దాటిన
లంకను దహించిన
సీతమ్మ జాడ తెలిసిన
హనుమంత నీవే
అష్టైశ్వర్యాలు ప్రసాదించే
శక్తి సామర్థ్యాలు కలిగించే
దుష్ట శిక్షణ శిష్ట రక్షక
హనుమంత నీవే
శరణాగత త్రాణ శూరుడవు
కలికాల వైభోగ నిలయుడవు
అభిమాన ధనుడవు నీవే
హనుమంత నీవే
పాహి శ్రీ హనుమంత
పవన సుత హనుమంత
శ్రీ రామదూత హనుమంత
అంజనీ పుత్ర హనుమంత
English Lyrics / Transliteration
Pavana Suta Hanumanta
Sri Rama Doota Hanumanta
Anjani Putra Hanumanta
Sri Rama Chandruni Dasudavu
Seetapatiki Priyatamudavu
Lakshmanunaku Prana Mitrudavu
Hanumanta Neeve
Sri Rama Namamu Nee Dhyanamu
Shatru Samharamu Nee Dharmamu
Bhakta Vatsaludavu Neeve
Hanumanta Neeve
Anjani Garbhana Avatarinchina
Shankara Amsana Puttina
Vayu Tanayudavu Neeve
Hanumanta Neeve
Lakshmanuni Gayamu Maanpina
Sanjeevana Giri Techina
Rama Karyam Neraverchina
Hanumanta Neeve
Shata Yojana Sindhu Daatina
Lankanu Dahinchina
Seetamma Jaada Telisina
Hanumanta Neeve
Ashta Aishwaryalu Prasadinche
Shakti Samarthyalu Kaliginche
Dushta Shikshana Shishta Rakshaka
Hanumanta Neeve
Sharanagatha Traana Shoorudavu
Kalikala Vaibhoga Nilayudavu
Abhimana Dhanudavu Neeve
Hanumanta Neeve
Pahi Sri Hanumanta
Pavana Suta Hanumanta
Sri Rama Doota Hanumanta
Anjani Putra Hanumanta