Telugu Lyrics
రాలేని కోరికల రాగాలు రాగం
నీ నడుము వయ్యారాల నదిలో
నా ఊహల నావ నడచునుగా
పైటెసే వయసులో పరువాల పండుగలో
రాలేని కోరికల రాగాలు రాగం
ఒకటే పరువము అందుకో ముందు
ఇద్దరి మనసులు ఒకటిగా కలవగా
మాయని ముడివెయ్యగా
ఒకటే పరువము అందుకో ముందు
ఇద్దరి మనసులు ఒకటిగా కలవగా
మాయని ముడివెయ్యగా
కాళ్ళు నేలని తాకనీయక
అడుగులే వేయవో
తనువులే కరిగినంత
తలుపులే తెరుచునో
పైటెసే వయసులో పరువాల పండుగలో
రాలేని కోరికల రాగాలు రాగం
నీ నడుము వయ్యారాల నదిలో
నా ఊహల నావ నడచునుగా
కొమ్మలొ కొమ్మలుగా చేరి
పగడాల పూలన్ని
సిగ్గుల తెరచాటున
ముద్దుల ముచ్చట్లన్ని
కొమ్మలొ కొమ్మలుగా చేరి
పగడాల పూలన్ని
సిగ్గుల తెరచాటున
ముద్దుల ముచ్చట్లన్ని
కన్నులే కలసినప్పుడు
కావలసినవన్నీ
అందుకొని అందుకొనక
అనుభవించవో
పైటెసే వయసులో పరువాల పండుగలో
రాలేని కోరికల రాగాలు రాగం
నీ నడుము వయ్యారాల నదిలో
నా ఊహల నావ నడచునుగా
పైటెసే వయసులో పరువాల పండుగలో
రాలేని కోరికల రాగాలు రాగం
English Lyrics / Transliteration
Raaleni korikala raagaalu raagam
Nee nadumu vayyaaraala nadilo
Naa oohala naava naduchunugaa
Paitese vayusulo paruvaala pandugalo
Raaleni korikala raagaalu raagam
Okate paruvamu anduko mundu
Iddari manasulu oketigaa kalavagaa
Maayani mudiveyyagaa
Okate paruvamu anduko mundu
Iddari manasulu oketigaa kalavagaa
Maayani mudiveyyagaa
Kaallu nelani taakaneeyaka
Adugule veyavo
Tanuvule kariginanta
Talupule teruchuno
Paitese vayusulo paruvaala pandugalo
Raaleni korikala raagaalu raagam
Nee nadumu vayyaaraala nadilo
Naa oohala naava naduchunugaa
Kommalo kommalugaa cheri
Pagadaala poolanni
Sigula terachaatuna
Muddula muchatlalanni
Kommalo kommalugaa cheri
Pagadaala poolanni
Sigula terachaatuna
Muddula muchatlalanni
Kannule kalasinappudu
Kaavalasinavanni
Andukoni andukonaka
Anubhavinchavo
Paitese vayusulo paruvaala pandugalo
Raaleni korikala raagaalu raagam
Nee nadumu vayyaaraala nadilo
Naa oohala naava naduchunugaa
Paitese vayusulo paruvaala pandugalo
Raaleni korikala raagaalu raagam