Telugu Lyrics
శబరిగిరి నే చేరెదను
స్వామి నాధుల రూపము
చూచి పులకింతును
భువన భువనము లందు దేవ
శరణు శరణు స్వామి
భువన భువనము లందు దేవ
శరణు శరణు స్వామి
మలయాళమ్ మలయాలమున
మలయ ధ్వజము కొలువ
మలయాళ మలయ ధ్వజము కొలువ
మలయ ధ్వజము స్వామి
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నా స్వామి
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నా స్వామి
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నా స్వామి
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నా స్వామి
పయ్యెదనుమిడి మెట్లు ఎక్కి
శబరిగిరి నే చేరెదను
స్వామి నాధుల రూపము
చూచి పులకింతును
జగతి నేతవు నీవే
భక్త కోటి బంధువు నీవే
జగతి నేతవు నీవే
భక్త కోటి బంధువు నీవే
శరణు వేడెద స్వామి
నన్ను గావవె అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నా స్వామి
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నా స్వామి
పయ్యెదనుమిడి మెట్లు ఎక్కి
శబరిగిరి నే చేరెదను
స్వామి నాధుల రూపము
చూచి పులకింతును
English Lyrics / Transliteration
Shabarigiri ne cheredanu
Swami nadhula roopamu
Chuchi pulakinthunu
Bhuvana bhuvana mlandu deva
Sharana sharana Swami
Bhuvana bhuvana mlandu deva
Sharana sharana Swami
Malayalam malayalamuna
Malaya dhwajamu koluva
Malayala malaya dhwajamu koluva
Malaya dhwajamu Swami
Ayyappa Ayyappa
Ayyappa Na Swami
Ayyappa Ayyappa
Ayyappa Na Swami
Ayyappa Ayyappa
Ayyappa Na Swami
Ayyappa Ayyappa
Ayyappa Na Swami
Paiyadanumidi metlu ekki
Shabarigiri ne cheredanu
Swami nadhula roopamu
Chuchi pulakinthunu
Jagathi nethavu neeve
Bhaktha koti bandhuvu neeve
Jagathi nethavu neeve
Bhaktha koti bandhuvu neeve
Sharana vededa Swami
Nannu gavave Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Na Swami
Ayyappa Ayyappa
Ayyappa Na Swami