Telugu Lyrics
పగలగొట్టే నీ నవ్వులా
ముద్దబంతి పూవులా…
మురిపిస్తున్నావుగా
పకా పకా నవ్వులా…
పగలగొట్టే నీ నవ్వులా
ముద్దబంతి పూవులా…
మురిపిస్తున్నావుగా
ఏమైందో తెలుసా…
నీకోసం ఈ లోకమే
చెదిరింది తెలుసా…
నిన్నెంతో ప్రేమించే
నా గుండెలో నిదరలో
గంధపు వాసనలా
నీ రూపం ఉందిలే
నా శ్వాసలో దాగిలే
ఓ వయ్యారి దారిలో
అనవాళ్ళెన్నో చూశా
నీ అడుగు జాడలే
కొలిచి చూశా
పకా పకా నవ్వులా…
పగలగొట్టే నీ నవ్వులా
ముద్దబంతి పూవులా…
మురిపిస్తున్నావుగా
ఈ కన్నులెపుడూ
నీ కోసమే వెతికే
ఈ పెదవులు ఎపుడూ
నీ పేరునే కలికే
అవునంటే నీకై
నేనున్నా కదలక
చేయి చేయి కలిపే
ఒంటరి నే విడక
చెలికవ్వగ కోరె
ఈ మనసే తీరే
ఏ జన్మకీ నాతో
ఉండమంటే…
పకా పకా నవ్వులా…
పగలగొట్టే నీ నవ్వులా
ముద్దబంతి పూవులా…
మురిపిస్తున్నావుగా
పకా పకా నవ్వులా…
పగలగొట్టే నీ నవ్వులా
ముద్దబంతి పూవులా…
మురిపిస్తున్నావుగా
English Lyrics / Transliteration
Pagalagotte nee navvulaa
Muddabanthi puvulaa…
Muripisthunnaavugaa
Paka paka navvulaa…
Pagalagotte nee navvulaa
Muddabanthi puvulaa…
Muripisthunnaavugaa
Emaindho telusaa…
Neekosam ee lokame
Chedirindhi telusaa…
Ninnentho preminche
Naa gundelo nidaralo
Gandhapu vaasanalâ
Nee roopam undhilê
Naa shvasalo daagile
O vayyaari daarilo
Anavaallemno choosâ
Nee adugu jaadile
Kolichi choosâ
Paka paka navvulaa…
Pagalagotte nee navvulaa
Muddabanthi puvulaa…
Muripisthunnaavugaa
Ee kannulepudoo
Nee kosame vethike
Ee pedhavulu epudoo
Nee perune kalike
Avunante neekai
Nenunna kadhalaka
Cheyi cheyi kalipê
Ontari ne vidaka
Chelikavvaga kore
Ee manase theere
Ye janmakee naatho
Undamanted…
Paka paka navvulaa…
Pagalagotte nee navvulaa
Muddabanthi puvulaa…
Muripisthunnaavugaa
Paka paka navvulaa…
Pagalagotte nee navvulaa
Muddabanthi puvulaa…
Muripisthunnaavugaa