Telugu Lyrics
ముగ్గుల బుజ్జి ఏరినా ఏరినా
హే అందాల జాబిలి ఏరినా ఏరినా
ముగ్గుల బుజ్జి ఏరినా ఏరినా
అదిగో అబ్బాయే వెతుకుతూ
ఈ శుభవేళలో ఎదురాయె
మెరిసే మెరిసే బుగ్గలో
వయ్యారమంత దాగుందే
ఒకామె ఉంది రా అబ్బాయి
అదిగో మెచ్చెయ్ రా
పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా పక్కా పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా పక్కా పక్కా జెంటిల్ మ్యాన్
పలికే పెదవుల మెరుపుల్లో
నడిచే నడకల తీరుల్లో
నడిచే నడకల తీరుల్లో
పలికే పెదవుల మెరుపుల్లో
కలికి పలికిన మాటల్లో
మరపురాని ఓ కళ ఉంది
నవ్వే నవ్వుల లోతుల్లో
దాగున్న మోమున ఓ వంతు
ఒకామె ఉంది రా అబ్బాయి
అదిగో మెచ్చెయ్ రా
పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా పక్కా పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా పక్కా పక్కా జెంటిల్ మ్యాన్
చూసే కన్నుల చూపుల్లో
నడిచే వైనపు సోకుల్లో
నడిచే వైనపు సోకుల్లో
చూసే కన్నుల చూపుల్లో
తనువే ఒక వన్నెలా
అందమైన తరుణి ఆమె
తరుముకుంటూ వెళ్ళినా
ఎపుడూ దొరకని మనిషి ఆమె
ఒకామె ఉంది రా అబ్బాయి
అదిగో మెచ్చెయ్ రా
పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా పక్కా పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా జెంటిల్ మ్యాన్
పక్కా పక్కా పక్కా జెంటిల్ మ్యాన్
English Lyrics / Transliteration
Muggula bujji yerina yerina
Hey andala jabili yerina yerina
Muggula bujji yerina yerina
Adigo abbaye vetukuthoo
Ee shubha velalo eduraye
Merise merise buggalo
Vayaramanta dagunde
Okame undi ra abbayi
Adigo mecchay ra
Pakka gentleman
Pakka pakka pakka gentleman
Pakka gentleman
Pakka pakka pakka gentleman
Palike pedavula merupullo
Nadiche nadakala teerullo
Nadiche nadakala teerullo
Palike pedavula merupullo
Kaliki palikina maatalo
Marapurani o kala undi
Navve navvula lothullo
Dagunna momuna o vanthu
Okame undi ra abbayi
Adigo mecchay ra
Pakka gentleman
Pakka pakka pakka gentleman
Pakka gentleman
Pakka pakka pakka gentleman
Chuse kannula chupullo
Nadiche vainapu sokullo
Nadiche vainapu sokullo
Chuse kannula chupullo
Tanuve oka vannela
Andamaina taruni aame
Tarumukuntu vellina
Epudu dorakani manishi aame
Okame undi ra abbayi
Adigo mecchay ra
Pakka gentleman
Pakka pakka pakka gentleman
Pakka gentleman
Pakka pakka pakka gentleman