Telugu Lyrics
పక్కల నిలబడి పరిపరి విధముల
చుట్టుముట్టి విడిచిపెట్టగ
నీవొక్కడవే నిలిచి నీ దైవమె
నిను గెలిచి గెలిచి యెడబాయగ
కమ్మని కలలు కమ్మని మాటలు
నమ్మించి నిన్ను నటించగ
అమ్మని తిట్టు అమ్మని కొట్టు
తమ్మి కన్నుల వెచ్చగ
అండగా నువ్వుండగ
దండగా దండగా
పక్కల నిలబడి పరిపరి విధముల
చుట్టుముట్టి విడిచిపెట్టగ
నీవొక్కడవే నిలిచి నీ దైవమె
నిను గెలిచి గెలిచి యెడబాయగ
చుట్టుముట్టి విడిచిపెట్టగ
నీవొక్కడవే నిలిచి నీ దైవమె
నిను గెలిచి గెలిచి యెడబాయగ
కమ్మని కలలు కమ్మని మాటలు
నమ్మించి నిన్ను నటించగ
అమ్మని తిట్టు అమ్మని కొట్టు
తమ్మి కన్నుల వెచ్చగ
అండగా నువ్వుండగ
దండగా దండగా
పక్కల నిలబడి పరిపరి విధముల
చుట్టుముట్టి విడిచిపెట్టగ
నీవొక్కడవే నిలిచి నీ దైవమె
నిను గెలిచి గెలిచి యెడబాయగ
బేలగా నే నిలబడి
నీ ఒడి చేరి లాలన కోరి
కోరి కోరి చేరి
పక్కల నిలబడి పరిపరి విధముల
చుట్టుముట్టి విడిచిపెట్టగ
నీవొక్కడవే నిలిచి నీ దైవమె
నిను గెలిచి గెలిచి యెడబాయగ
English Lyrics / Transliteration
Pakkala nilabaḍi paripari vidhamula
Chuṭṭumuṭṭi viḍichipeṭṭaga
Nīvokkaḍavē nilichi nī daivame
Ninu gelichi gelichi yeḍabāyaga
Kammani kalalu kammani māṭalu
Nammichi ninnu naṭin̄chaga
Ammani tiṭṭu ammani koṭṭu
Tammi kannula vechchaga
Aṇḍagā nuvvunḍaga
Daṇḍagā daṇḍagā
Pakkala nilabaḍi paripari vidhamula
Chuṭṭumuṭṭi viḍichipeṭṭaga
Nīvokkaḍavē nilichi nī daivame
Ninu gelichi gelichi yeḍabāyaga
Chuṭṭumuṭṭi viḍichipeṭṭaga
Nīvokkaḍavē nilichi nī daivame
Ninu gelichi gelichi yeḍabāyaga
Kammani kalalu kammani māṭalu
Nammichi ninnu naṭin̄chaga
Ammani tiṭṭu ammani koṭṭu
Tammi kannula vechchaga
Aṇḍagā nuvvunḍaga
Daṇḍagā daṇḍagā
Pakkala nilabaḍi paripari vidhamula
Chuṭṭumuṭṭi viḍichipeṭṭaga
Nīvokkaḍavē nilichi nī daivame
Ninu gelichi gelichi yeḍabāyaga
Bēlagā nē nilabaḍi
Nī oḍi chēri lālana kōri
Kōri kōri chēri
Pakkala nilabaḍi paripari vidhamula
Chuṭṭumuṭṭi viḍichipeṭṭaga
Nīvokkaḍavē nilichi nī daivame
Ninu gelichi gelichi yeḍabāyaga