Telugu Lyrics
పక్కన పడిపోతే పక్కన చచ్చిపోతా
చచ్చిపోతేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
పక్కన నిలబడితే పక్కన పడిపోతా
పక్కన పడిపోతే పక్కన చచ్చిపోతా
చచ్చిపోతేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
ఇలారా నా చెలియా ఇరుకై కూర్చోవాలి
కలిసి కూర్చుంటే కౌగిలిలో పడాలి
కౌగిలిలో పడితే కొసికొసి చావాలి
చావుంటేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
ఇలారా నా చెలియా ఇరుకై కూర్చోవాలి
కలిసి కూర్చుంటే కౌగిలిలో పడాలి
కౌగిలిలో పడితే కొసికొసి చావాలి
చావుంటేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
పక్కల నిలబడితే పక్కన పడిపోతా
పక్కన పడిపోతే పక్కన చచ్చిపోతా
చచ్చిపోతేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
వయ్యారమా నే నెమ్మదిగా తిరిగెద
సయ్యాటమా నే నిన్ను మెల్లగా పిలిచెద
చెంతకొస్తే నే సుమ్మని చెంప కొట్టి కొట్టి చావలే
అట్టుంటేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
వయ్యారమా నే నెమ్మదిగా తిరిగెద
సయ్యాటమా నే నిన్ను మెల్లగా పిలిచెద
చెంతకొస్తే నే సుమ్మని చెంప కొట్టి కొట్టి చావలే
అట్టుంటేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
పక్కల నిలబడితే పక్కన పడిపోతా
పక్కన పడిపోతే పక్కన చచ్చిపోతా
చచ్చిపోతేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
చచ్చిపోతేనే కదా సుఖమొచ్చేది
సుఖమొచ్చేది సుఖమొచ్చేది
English Lyrics / Transliteration
Pakkana padipothe pakkana chachipotha
Chachipothene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Pakkala nilabadithe pakkana padipotha
Pakkana padipothe pakkana chachipotha
Chachipothene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Ilara naa cheliya irukai koorchovali
Kalisi koorchunte kaugililo padali
Kaugililo padithe kosikosi chavali
Chavuntene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Ilara naa cheliya irukai koorchovali
Kalisi koorchunte kaugililo padali
Kaugililo padithe kosikosi chavali
Chavuntene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Pakkala nilabadithe pakkana padipotha
Pakkana padipothe pakkana chachipotha
Chachipothene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Vayyarama ne nemmadiga thirigedha
Sayyatamna ne ninnu mellaga pilichedha
Chentakosthe ne summani chempa kotti kotti chavaley
Attunthene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Vayyarama ne nemmadiga thirigedha
Sayyatamna ne ninnu mellaga pilichedha
Chentakosthe ne summani chempa kotti kotti chavaley
Attunthene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Pakkala nilabadithe pakkana padipotha
Pakkana padipothe pakkana chachipotha
Chachipothene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi
Chachipothene kada sukhamocchedi
Sukhamocchedi sukhamocchedi