Telugu Lyrics
పైన పోరు బుగ్గన
ఎల్లి పోదురయ్యా
ఎల్లి పోదురయ్యా
జోరు జోరున జోరు
జోరయ్యె నడిరేయి
అద్దం చూసి అందంగా
అలరారి కూర్చున్నా
రమ్మంటే రానంటా
నవ్వంటే నవ్వనంటా
బతిమాలితే వస్తావా
పంతం నీదైతే
పైన పోరు బుగ్గన
పైన పోరు బుగ్గన
పల్లె బుగ్గన పోరు బుగ్గన
ఎల్లి పోదురయ్యా
ఎల్లి పోదురయ్యా
చూపులతో చురకలు
నడుముతో నరకడం
మెల్లగా నన్ను కోయడం
పగలంతా నిన్ను కోరడం
ఒడిలోన ఒదిగినా
ఒసేసి తొడరనా
పొద్దు పొడవక ఉంటే
పగలంతా నీతోనే
పల్లె బుగ్గన పోరు బుగ్గన
పైన పోరు బుగ్గన
ఎల్లి పోదురయ్యా
ఎల్లి పోదురయ్యా
జోరు జోరున జోరు
జోరయ్యె నడిరేయి
అద్దం చూసి అందంగా
అలరారి కూర్చున్నా
English Lyrics / Transliteration
Paina poru buggana
Elli podurayya
Elli podurayya
Joru joruna joru
Jorayye nadireyi
Addam choosi andanga
Alarari koorchunna
Rammante raananta
Navvante navvananta
Batimalithe vastava
Pantham needaithe
Paina poru buggana
Paina poru buggana
Palle buggana poru buggana
Elli podurayya
Elli podurayya
Choopulatho churakalu
Nadumutho narakadam
Mellaga nannu koyadam
Pagalantha ninnu koradam
Odilona odigina
Osesi todarana
Poddu podavaka unte
Pagalantha neethone
Palle buggana poru buggana
Paina poru buggana
Elli podurayya
Elli podurayya
Joru joruna joru
Jorayye nadireyi
Addam choosi andanga
Alarari koorchunna