Telugu Lyrics
పారేటి సెలయేర నీ చూపు బంగారు గని
పాలకొల్లు పిల్లదానా పల్లెటూరు పున్నమిదానా
పారేటి సెలయేర నీ చూపు బంగారు గని
అందాల తోటలోన అలవోక నడక
అదిగో వెన్నెల నీటిలోన అలజడి వగ
అందాల తోటలోన అలవోక నడక
అదిగో వెన్నెల నీటిలోన అలజడి వగ
పడమటి కొండలలో పున్నమ వెన్నెల
నీ నవ్వు తెల్లని మల్లెల
పాలకొల్లు పిల్లదానా పల్లెటూరు పున్నమిదానా
పారేటి సెలయేర నీ చూపు బంగారు గని
బంగారు కలలతోటి పంచాక్షరీ
పచ్చ పచ్చని పైరుల్లో పట్టుచీర
బంగారు కలలతోటి పంచాక్షరీ
పచ్చ పచ్చని పైరుల్లో పట్టుచీర
చూపు తిప్పక నిను చూస్తూ నుంచున్న
నీ రూపం పులకింత
పాలకొల్లు పిల్లదానా పల్లెటూరు పున్నమిదానా
పారేటి సెలయేర నీ చూపు బంగారు గని
English Lyrics / Transliteration
Paareti selayera nee choopu bangaru gani
Palakollu pilladana palletooru punnamidana
Paareti selayera nee choopu bangaru gani
Andala thotalona alavoka nadaka
Adigo vennela neetilona alajadi vaga
Andala thotalona alavoka nadaka
Adigo vennela neetilona alajadi vaga
Padamati kondalalo punnama vennela
Nee navvu tellani mallela
Palakollu pilladana palletooru punnamidana
Paareti selayera nee choopu bangaru gani
Bangaru kalalatho pantaakshari
Paccha paccani pairullo pattucheera
Bangaru kalalatho pantaakshari
Paccha paccani pairullo pattucheera
Choopu tippaka ninu choosthoo ninchunna
Nee roopam pulakintha
Palakollu pilladana palletooru punnamidana
Paareti selayera nee choopu bangaru gani