Telugu Lyrics
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
చలమందె గడియారము
సెలయేరు పారేలా
జగమాయలన్నీ
నిజములైనా నీతోనే
కాలము కదిలెనుగా
కారు మబ్బు కదిలెనుగా
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
మదిలో మధుర భావము
మదిలో మధుర భావము
పూయు పున్నమిలా
నీ తోడు నీడగా
నేను పయనించగా
నీతో జీవితములో
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
మనసున ఆశలు
రంగుల రాట్నములా
తిరిగే క్షణములో
సంతోష అలలుగా
ఎగిసే ఈ వేళలో
నేను పయనించగా
నీతో జీవితములో
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
పాలకి చలే రే చలే,
English Lyrics / Transliteration
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,
Chalamande ghadiyaramu
Selayeru paarela
Jagamayalanni
Nijamaina neethone
Kalamu kadilenu ga
Kaaru mabbu kadilenu ga
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,
Madilo madhura bhavamu
Madilo madhura bhavamu
Poo puvvanila
Nee thodu needaga
Nenu payaninchaga
Neetho jeevithamulo
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,
Manasuna aashalu
Rangula ratnamula
Thirige kshanamulo
Santhosha alaluga
Egise ee velalo
Nenu payaninchaga
Neetho jeevithamulo
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,
Palaki chale re chale,