Telugu Lyrics
పొలాలకే పోదాం పాడుకుందాం
పల్లెకు పోదాం పాడుకుందాం
పొలాలకే పోదాం పాడుకుందాం
గాలి కోలాటమాడదాం
వగ చేతలన్ని మానేద్దాం
గాలి కోలాటమాడదాం
వగ చేతలన్ని మానేద్దాం
పల్లెకు పోదాం పాడుకుందాం
పొలాలకే పోదాం పాడుకుందాం
నదిలోన ఈత కొడదాం
నవ్వులే నవ్వులొంపుకుందాం
నదిలోన ఈత కొడదాం
నవ్వులే నవ్వులొంపుకుందాం
పల్లెకు పోదాం పాడుకుందాం
పొలాలకే పోదాం పాడుకుందాం
కొండలోన కాపురం చేద్దాం
కోయిల పాటలన్నీ విందాం
కొండలోన కాపురం చేద్దాం
కోయిల పాటలన్నీ విందాం
పల్లెకు పోదాం పాడుకుందాం
పొలాలకే పోదాం పాడుకుందాం
English Lyrics / Transliteration
Polalake podham paadukundham
Palleku podham paadukundham
Polalake podham paadukundham
Gaali kolatamaadadhaam
Vaga chethalanni maananaedham
Gaali kolatamaadadhaam
Vaga chethalanni maananaedham
Palleku podham paadukundham
Polalake podham paadukundham
Nadilona eetha kodadhaam
Navvule navvulonpukundham
Nadilona eetha kodadhaam
Navvule navvulonpukundham
Palleku podham paadukundham
Polalake podham paadukundham
Kondalona kaapuram cheddham
Koyila paatalanni vindham
Kondalona kaapuram cheddham
Koyila paatalanni vindham
Palleku podham paadukundham
Polalake podham paadukundham