Telugu Lyrics
నీ ప్రేమ తరంగముల మునుకనా
పలుకనా ప్రభు పలుకనా
నీ ప్రేమ తరంగముల మునుకనా
పలుకనా ప్రభు పలుకనా
నాథా నాథా నాథా
మధురమైన నీ గానం
విని విని వినలేనా
నాథా నాథా నాథా
మధురమైన నీ గానం
విని విని వినలేనా
జీవితంబుల పునీతంబుగా
నీ పాద సేవన చేయలేనా
నీ పాద సేవన చేయలేనా
పలుకనా ప్రభు పలుకనా
చేయి చేయి కలిపి
చేతులు ఎత్తగనా
నీ దయామయి మది
కొలువు కొలువు కొలువగనా
చేయి చేయి కలిపి
చేతులు ఎత్తగనా
నీ దయామయి మది
కొలువు కొలువు కొలువగనా
అక్షయమైన నీ సుఖం
అందుకోగా నేరనా
అందుకోగా నేరనా
పలుకనా ప్రభు పలుకనా
నీ ప్రేమ తరంగముల మునుకనా
పలుకనా ప్రభు పలుకనా
English Lyrics / Transliteration
Nee Prema Tarangamula Munukanaa
Palukanaa Prabhu Palukanaa
Nee Prema Tarangamula Munukanaa
Palukanaa Prabhu Palukanaa
Naathaa Naathaa Naathaa
Madhuramaina Nee Gaanam
Vini Vini Valenaa
Naathaa Naathaa Naathaa
Madhuramaina Nee Gaanam
Vini Vini Valenaa
Jeevithambula Punitambugaa
Nee Paada Sevana Cheyalenaa
Nee Paada Sevana Cheyalenaa
Palukanaa Prabhu Palukanaa
Cheyi Cheyi Kalipi
Chethulu Etthaganaa
Nee Dayamayi Madhi
Koluvu Koluvu Koluvaganaa
Cheyi Cheyi Kalipi
Chethulu Etthaganaa
Nee Dayamayi Madhi
Koluvu Koluvu Koluvaganaa
Akshayamaina Nee Sukham
Andukogaa Neranaa
Andukogaa Neranaa
Palukanaa Prabhu Palukanaa
Nee Prema Tarangamula Munukanaa
Palukanaa Prabhu Palukanaa