Telugu Lyrics
పలుకే బంగారమాయెను
నీ పలుకే బంగారమాయెను
పలుకే బంగారమాయెను
నీ పలుకే బంగారమాయెను
ఎంతటి వాడనని యెంతటి యెంతటి వాడనని
ఎంతటి వాడనని యెంతటి యెంతటి వాడనని
తెలిసి తెలియకనే తెలిసె నీ మాయ
తెలిసి తెలియకనే తెలిసె నీ మాయ
పలుకే బంగారమాయెను
నీ పలుకే బంగారమాయెను
పలుకే బంగారమాయెను
అరక్షణం నీతో వుంటే
అరక్షణం నీతో వుంటే
ఆహా అదె స్వర్గ సీమ
మమతల పల్లకిలో
మమతల పల్లకిలో
మరచెద నా సర్వము
పలుకే బంగారమాయెను
నీ పలుకే బంగారమాయెను
పలుకే బంగారమాయెను
నీదు కనుల
నీదు కనుల
ఒక చూపు చాలు
ఒక చూపు చాలు
నే బ్రతుకు తెరుగె
నే బ్రతుకు తెరుగె
తెలుసుకుంటాను
పలుకే బంగారమాయెను
నీ పలుకే బంగారమాయెను
పలుకే బంగారమాయెను
English Lyrics / Transliteration
Paluke Bangaramayenu
Nee Paluke Bangaramayenu
Paluke Bangaramayenu
Nee Paluke Bangaramayenu
Entati Vadanani Yentati Yentati Vadanani
Entati Vadanani Yentati Yentati Vadanani
Telisi Teliyakane Telise Nee Maya
Telisi Teliyakane Telise Nee Maya
Paluke Bangaramayenu
Nee Paluke Bangaramayenu
Paluke Bangaramayenu
Arakshanam Neeto Vunte
Arakshanam Neeto Vunte
Aaha Ade Swarga Seema
Mamatala Pallakilo
Mamatala Pallakilo
Maracheda Naa Sarvamu
Paluke Bangaramayenu
Nee Paluke Bangaramayenu
Paluke Bangaramayenu
Needu Kanula
Needu Kanula
Oka Choopu Chaalu
Oka Choopu Chaalu
Ne Bratuku Teruge
Ne Bratuku Teruge
Telusukuntaanu
Paluke Bangaramayenu
Nee Paluke Bangaramayenu
Paluke Bangaramayenu