Telugu Lyrics
నీ పలుకే ప్రేమ శరణాగత తారక
నీ పలుకే ప్రేమ యదుకుల నందన
నీ పలుకే ప్రేమ శరణాగత తారక
అంబుజ నయనా మధుసూదన
నా అంబుజ నయనా మధుసూదన
అంబుజ నయనా మధుసూదన
నా అంబుజ నయనా మధుసూదన
లోకాన నీవంటి దేవుండు గలడా
లోకాన నీవంటి దేవుండు గలడా
నీకన్న నాకన్న నీవే గద మాటికి
నీకన్న నాకన్న నీవే గద మాటికి
పలుకే ప్రేమ యదుకుల నందన
నీ పలుకే ప్రేమ శరణాగత తారక
పలుకే ప్రేమ యదుకుల నందన
నీ పలుకే ప్రేమ శరణాగత తారక
అంబుజ నయనా మధుసూదన
నా అంబుజ నయనా మధుసూదన
అంబుజ నయనా మధుసూదన
నా అంబుజ నయనా మధుసూదన
English Lyrics / Transliteration
Nee paluke prema sharanagatha tharaka
Paluke prema yadukula nandana
Nee paluke prema sharanagatha tharaka
Ambhuja nayana madhusudana
Naa ambhuja nayana madhusudana
Ambhuja nayana madhusudana
Naa ambhuja nayana madhusudana
Lokana neevanti devundu galada
Lokana neevanti devundu galada
Neekanna nakanna neeve gada maatiki
Neekanna nakanna neeve gada maatiki
Paluke prema yadukula nandana
Nee paluke prema sharanagatha tharaka
Paluke prema yadukula nandana
Nee paluke prema sharanagatha tharaka
Ambhuja nayana madhusudana
Naa ambhuja nayana madhusudana
Ambhuja nayana madhusudana
Naa ambhuja nayana madhusudana